ETV Bharat / sitara

చైనాలో 200 కోట్లు కొల్లగొట్టిన 'అంధాధున్' - ayushman

గతేడాది చిన్న సినిమాగా విడుదలైన 'అంధాధున్' చిత్రం బాలీవుడ్​లో 300 కోట్లు వసూలు చేసింది. తాజాగా ఈ సినిమా చైనాలో 200 కోట్ల మార్కును అధిగమించింది.

అంధాదున్
author img

By

Published : Apr 16, 2019, 5:46 PM IST

ఆయుష్మాన్ ఖురానా నటించిన బాలీవుడ్ చిత్రం 'అంధాధున్'.. చైనాలో కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 13 రోజుల్లోనే రూ.200 కోట్ల మార్కును దాటింది. ఈ సినిమాకు శ్రీ రామ్ రాఘవన్ దర్శకత్వం వహించాడు. ఆయుష్మాన్​ ఈ సినిమాలో పియానో ప్లేయర్​గా కనిపించగా.. టబు, రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో నటించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

చైనాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమాల్లో అంధాధున్ నాలుగో స్థానంలో ఉంది. దంగల్, సీక్రెట్ సూపర్​ స్టార్, భజరంగీ భాయ్​జాన్ చిత్రాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. గతేడాది చిన్న సినిమాగా విడుదలై భారత్​లో 300 కోట్లకు పైగా వసూలు సాధించిందీ డార్క్ కామెడీ చిత్రం.

Silchar (Assam), Apr 16 (ANI): Bharatiya Janata Party (BJP) national general secretary Ram Madhav on Tuesday announced that Assam's National Register of Citizens will be released in July end and predicted that the Citizenship (Amendment) Bill could also become reality by then. "The National Register of Citizens (NRC) to be released in July end. Citizenship (Amendment) Bill, will also come by then. Once both of these come; issues relating to foreigners will be resolved," Madhav told media in Assam's Silchar.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.