ETV Bharat / sitara

ఆ సినిమా గురించి అనసూయ ఏం చెప్పిందంటే? - అనసూయ భరద్వాజ్ థ్యాంక్​ యు బ్రదర్

బుల్లితెర యాంకర్​ అనసూయ భరద్వాజ్​ ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'థ్యాంక్ యు బ్రదర్​'. 'ఆహా' ఓటీటీ ద్వారా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా అనసూయ ఇన్​స్టాగ్రామ్​లో ముచ్చటించింది. ఆ విశేషాలు మీకోసం..

anasuya bharadwaj on thank you brother movie
ఆ సినిమా గురించి అనసూయ ఏం చెప్పిందంటే?
author img

By

Published : May 10, 2021, 6:37 AM IST

అనసూయ భరద్వాజ్‌ ప్రధానపాత్రలో రమేశ్‌ రాపర్తి రూపొందించిన చిత్రం 'థ్యాంక్‌ యు బ్రదర్‌'. 'ఆహా' ఓటీటీ వేదికగా మే 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రియ అనే పాత్రలో కనిపించి ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న అనసూయ.. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సినిమా, మదర్స్‌ డే గురించి కొన్ని విశేషాలు పంచుకుంది.

అమ్మ అనే పదం గుర్తురాగానే మీ మదిలో ఏం మెదులుతుంది

అనసూయ: గ్రాటిట్యూడ్‌ (కృతజ్ఞత)

పిల్లల గురించి చెప్పాలంటే..

అనసూయ: ఆశ

కుటుంబం అంటే..

అనసూయ: అన్నీ

'థ్యాంక్‌ యు బ్రదర్‌' సినిమా గురించి..

అనసూయ: ఒక్క మాటలో చెప్పాలంటే కష్టం

మీ సహ నటుడు విరాజ్‌ గురించి..

అనసూయ: ప్రతిభావంతుడు

అనసూయ పంచుకున్న మరిన్ని సంగతులు ఈ వీడియోలో..

ఇదీ చూడండి: ప్రభాస్.. 'సలార్', 'ఆదిపురుష్' కోసం ఒకేసారి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.