ETV Bharat / sitara

పవన్ కోసం ఆనంద్ సాయి.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ - పీఎస్​పీకే ఆనంద సాయి ఆర్ట్​ డైరెక్టర్​

దర్శకుడు హరీశ్​​ శంకర్​-హీరో పవన్ ​కల్యాణ్​ కాంబోలో రూపొందనున్న సినిమాకు ఆర్ట్​ డైరెక్టర్​గా ఆనంద్​సాయి బాధ్యతలు తీసుకోనున్నారు. అంతకుముందు ఆనంద్​ సాయి.. పవన్​ నటించిన 'తొలిప్రేమ', 'తమ్ముడు', 'ఖుషి', 'జల్సా' సినిమాలకు ఆర్ట్​ డైరెక్టర్​గా పనిచేశారు.

pawan
పవన్​
author img

By

Published : Feb 25, 2021, 12:49 PM IST

'గబ్బర్​సింగ్​' తర్వాత పవన్​, దర్శకుడు హరీశ్​ శంకర్​ కాంబినేషన్​లో ఓ చిత్రం రూపొందనుంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ కొత్త అప్​డేట్​ వచ్చింది. ఈ సినిమాకు ఆర్ట్​ డైరెక్టర్​గా ఆనంద్​ సాయి వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్​ సంస్థ ట్వీట్​ చేసింది. ఇది తెలియగానే పవన్​ అభిమానులు నెట్టింట్లో సందడి చేస్తున్నారు. ​అంతకుముందు పవన్​ నటించిన 'తొలిప్రేమ', 'తమ్ముడు', 'ఖుషి', 'జల్సా' సినిమాలకు ఆర్ట్​ డైరెక్టర్​గా పనిచేశారు ఆనంద్​ సాయి. ఆయన పవన్​కు మంచి స్నేహితుడు కూడా.

ఇప్పటికే విడుదలైన పవన్​ 28వ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్​ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.

ఇదీ చూడండి: 'నాలోని ఆర్టిస్ట్​ని గుర్తించింది పవన్ కల్యాణ్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.