కరోనాతో పోరాడుతోన్న బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నిర్బంధంలో ఉన్న బిగ్‌బీ.. నాలుగు గోడల మధ్య ఒంటరిగా జీవనం గడుపుతున్నారు. ఈ క్రమంలో రాత్రుళ్లు తన తండ్రి, ప్రముఖ రచయిత హరివంశ్ రాయ్ బాగా గుర్తొస్తున్నారని తెలిపారు. తాజాగా ఆయన రచించిన ఓ పద్యాన్ని స్వయంగా బిగ్‌బీ తన స్వరంతో ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. 'హే అందేరి రాత్ పర్ దియా జలానా కబ్ మనా హై' అంటూ సాగిన ఈ కవిత నెటిజన్ల గుండెకు బలంగా హత్తుకుంటోంది.
-
T 3606 - बाबूजी की कविता के कुछ पल । वो इसी तरह गाया करते थे कवि सम्मेलनों में । अस्पताल के अकेले पन में उनकी बहुत याद आती है, और उन्हीं के शब्दों से अपनी सूनी रातों को आबाद करता हूँ । pic.twitter.com/KmSJoliQmz
— Amitabh Bachchan (@SrBachchan) July 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">T 3606 - बाबूजी की कविता के कुछ पल । वो इसी तरह गाया करते थे कवि सम्मेलनों में । अस्पताल के अकेले पन में उनकी बहुत याद आती है, और उन्हीं के शब्दों से अपनी सूनी रातों को आबाद करता हूँ । pic.twitter.com/KmSJoliQmz
— Amitabh Bachchan (@SrBachchan) July 26, 2020T 3606 - बाबूजी की कविता के कुछ पल । वो इसी तरह गाया करते थे कवि सम्मेलनों में । अस्पताल के अकेले पन में उनकी बहुत याद आती है, और उन्हीं के शब्दों से अपनी सूनी रातों को आबाद करता हूँ । pic.twitter.com/KmSJoliQmz
— Amitabh Bachchan (@SrBachchan) July 26, 2020
"ఈ నిశబ్దమైన రాత్రిలో ఒంటరిగా ఉన్న నాకు నా తండ్రి, ఆయన రాసిన కవిత బాగా గుర్తొస్తోంది. ఆయనను చాలా మిస్ అవుతున్నా."
-అమితాబ్ బచ్చన్, నటుడు.
అమితాబ్ సహా ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్యకు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం వీరంతా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.