ETV Bharat / sitara

అమలాపాల్​ను బంధించింది ఎవరు...? - కోలీవుడ్​

ప్రముఖ నటి అమలాపాల్​ కాళ్లు, చేతులు కట్టిపడేశారు. అయితే ఈ విషయాన్ని ఆమె స్వయంగా సామాజిక మాధ్యమాల్లో వెల్లడించింది.

అమలాపాల్​ను కాళ్లు చేతులు కట్టేసిందెవరు..?
author img

By

Published : Apr 10, 2019, 10:00 AM IST

అమలాపాల్​ కథానాయికగా నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘అధో అంద పరవై పోళ’ . కేఆర్‌ వినోద్‌ దర్శకుడు. ఈ సినిమా పోరాట సన్నివేశంలో భాగంగా "నన్ను కట్టిపడేశారు. ఇలానే వదిలి వెళ్లిపోతారని బయపడ్డాను" అంటూ సరదాగా షూటింగ్​ ఫొటోను షేర్‌ చేసిందీ ముద్దుగుమ్మ.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.