ETV Bharat / sitara

అయాన్, అర్హతో శిరీష్ టిక్​టాక్ - అయాన్, అర్హ టిక్​టాక్ వీడియో

అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హతో కలిసి టిక్​టాక్ చేశాడు శిరీష్. ఈ వీడియోను బన్నీ సతీమణి స్నేహ ఇన్​స్టాలో షేర్ చేసింది.

అల్లు
అల్లు
author img

By

Published : May 17, 2020, 11:48 AM IST

Updated : May 17, 2020, 12:07 PM IST

లాక్​డౌన్ కారణంగా ఇంటివద్దే సమయాన్ని గడుపుతున్నారు సినీతారలు. అల్లు శిరీష్​ తన సోదరుడు అల్లు అర్జున్​ పిల్లలతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోను అర్జున్ సతీమణి స్నేహ "ఫన్​ విత్ సిరి బాబాయ్" అంటూ ఇన్​స్టాగ్రామ్​లో పంచుకుంది. ఈ వీడియోలో అర్హ, అయాన్ చాలా క్యూట్​గా స్టెప్పులు వేశారు.

స్నేహారెడ్డి షేర్‌ చేసిన ఈ వీడియోపై శిరీష్​ స్పందించాడు "2020లో అంకుల్‌ విధులు ఇవే.. పిల్లలతో టిక్‌టాక్‌లు చేయించడం కూడా అందులో ఒకటి" అని కామెంట్ పెట్టాడు.

శిరీష్‌ నటించిన చివరి చిత్రం 'ఏబీసీడీ'. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత ఇప్పటివరకు ఈ హీరో తన తదుపరి చిత్రానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Last Updated : May 17, 2020, 12:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.