ETV Bharat / sitara

స్టైలిష్​ స్టార్​ తనయుడు.. బుద్ధిగా పాఠాలు వింటూ..! - allu arha

అల్లు అయాన్ శ్రద్ధగా పాఠాలు వినేస్తున్నాడు. స్కూల్​లో ఆన్​లైన్ క్లాస్​లకు తొలిరోజు హాజరయ్యాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

allu arjun son allu ayaan first day of school
అల్లు అయాన్
author img

By

Published : Aug 5, 2021, 4:08 PM IST

అల్లు అర్జున్​ కుమారుడు అయాన్.. స్కూల్​లో చేరిపోయాడు. చక్కగా పాఠాలు వినేస్తున్నాడు. కరోనా ప్రభావం ఇంకా తగ్గకపోవడం వల్ల ఇంట్లోనే ఉంటూ ట్యాబ్​లో పాఠాలు వింటున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

మరోవైపు అయాన్ సోదరి అర్హ.. అప్పుడే సినిమాల్లోకి వచ్చేసింది. సమంత 'శాకుంతలం' ప్రిన్స్​ భరత పాత్రలో నటిస్తోంది. ఇటీవల షూటింగ్​కు కూడా హాజరైంది.

మరోవైపు 'పుష్ప' సినిమాతో అల్లుఅర్జున్ బిజీగా ఉన్నారు. పార్ట్-1.. ఈ ఏడాది క్రిస్​మస్​ కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ నెల 13న తొలి పాట విడుదల చేయనున్నారు. ఐదు భాషల్లో ఐదుగురు సింగర్స్​తో దీనిని పాడించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. సుకుమార్ ఈ సినిమాకు దర్శకుడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.