ETV Bharat / sitara

Pushpa release date: రామోజీ ఫిల్మ్​సిటీలో అల్లుఅర్జున్ 'పుష్ప' - రామోజీ ఫిల్మ్ సిటీ న్యూస్

బన్నీ హీరోగా నటిస్తున్న 'పుష్ప'(pushpa release date) షూటింగ్ రామోజీ ఫిల్మ్​సిటీ(ramoji film city hyderabad) జరుగుతోంది. డిసెంబరు 17న థియేటర్లలోకి రానుందీ చిత్రం.

allu arjun pushpa
అల్లు అర్జున్ పుష్ప మూవీ
author img

By

Published : Oct 23, 2021, 6:51 AM IST

డిసెంబర్‌లో సందడి చేయడానికి శరవేగంగా ముస్తాబవుతోంది 'పుష్ప'(pushpa movie release date). ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో(ramoji film city ticket) యాక్షన్‌ ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్‌(allu arjun new movie), రావు రమేశ్​ తదితరులపై సన్నివేశాల్ని తీస్తున్నారు. బన్నీ, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రమిది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

allu arjun pushpa
పుష్ప మూవీలో అల్లు అర్జున్

రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా తొలి భాగం 'పుష్ప... ది రైజ్‌' పేరుతో డిసెంబర్‌ 17న విడుదల కానుంది. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.