ETV Bharat / sitara

Pushpa Movie Srivalli Song: 'శ్రీవల్లి' వీడియో సాంగ్​ వచ్చేసింది - శ్రీవల్లి సాంగ్

Pushpa Movie Srivalli Song: అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' నుంచి 'శ్రీవల్లి' వీడియో సాంగ్ విడుదలైంది. ఇప్పటికే సూపర్​ హిట్టయిన ఈ పాట విజువల్స్​ యమా ఆకట్టుకుంటున్నాయి.

pushpa movie
srivalli song
author img

By

Published : Jan 4, 2022, 6:28 PM IST

Pushpa Movie Srivalli Song: ఐకాన్​స్టార్​ అల్లు అర్జున్​ నటించిన 'పుష్ప' సినిమా నుంచి 'శ్రీవల్లి' వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. విడుదలకు ముందే సినిమాకు ఎంతో క్రేజ్​ తీసుకొచ్చిందీ పాట. 'సూపే బంగారమాయేనే..' అంటూ సాగే పాట యువతను ఉర్రూతలూగిస్తోంది. భాస్కరభట్ల​ అద్భుతమైన లిరిక్స్​కు తోడు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన ట్యూన్లు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి.

గత డిసెంబర్​ 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. బన్నీ గెటప్​, నటన సినిమాకు హైలైట్​గా నిలిచాయి. సినిమాలోని మిగిలిన పాటలు కూడా బాగా ప్రేక్షకాదరణ పొందాయి. యూట్యూబ్​లో మిలియన్ల వ్యూస్​ను దక్కించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రం మరో రికార్డును ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలోని అన్ని పాటలు యూట్యూబ్​ విడుదల చేసిన టాప్​-100 గ్లోబల్​ సాంగ్స్​ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: టాప్-100 గ్లోబల్​ సాంగ్స్​లో 'పుష్ప'.. తగ్గేదే లే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.