ETV Bharat / sitara

బన్నీ నటించాల్సింది నితిన్‌ చేశాడు.. - allu arjun first chaoce for jayam

అల్లు అర్జున్ హీరోగా నటించాల్సిన చిత్రం ఒకటి నితిన్​కు వెళ్లిపోయింది. ఆ సినిమా నితిన్​ కెరీర్​లో మరుపురాని చిత్రంగా నిలిచిపోయింది. అదేంటో చూద్దాం.

జయం
author img

By

Published : Nov 24, 2019, 6:46 AM IST

ఒకరి వద్దకు వెళ్లిన కథలు పలు కారణాల వల్ల మరొక కథానాయకుడు దగ్గరకు వెళ్తుంటాయి. అల్లు అర్జున్, నితిన్‌ విషయంలో ఇదే జరిగింది. బన్నీ నటించాల్సిన ఓ ప్రేమకథలో నితిన్‌ నటించి సూపర్‌ హిట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. అది ఏ సినిమా అంటే? దర్శకుడు తేజ తెరకెక్కించిన 'జయం'.

ఈ లవ్‌ స్టోరీ అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కథ ఎంతగా ఆకట్టుకుందో ఇందులోని సంగీతం అదే స్థాయిలో అలరించింది. నాయకానాయికలు నితిన్, సదా యువత గుండెలో నిలిచిపోయారు. అసలు విషయం ఏంటంటే? బన్నీని తేజనే వెండితెరకు పరిచయం చేద్దామనుకున్నాడు. అన్నీ ఓకే అయ్యాయి. తర్వాత ఏమైందో తెలీదు కానీ, ఆ ప్రాజెక్టులోకి నితిన్‌ను తీసుకున్నాడు దర్శకుడు తేజ. ఈ అవకాశం మిస్‌ అవడం వల్ల రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'గంగోత్రి' చిత్రంతో పరిచయమయ్యాడు బన్నీ.

allu arjun
జయం

ఇవీ చూడండి.. ఆసక్తి కలిగిస్తోన్న 'దొంగ' సెకండ్‌ లుక్‌

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Al Asad Air Base - 23 November 2019
1. STILL shows US Vice President Mike Pence arriving at Al Asad Air Base
2. STILL shows Pence and his wife, Karen, waving as they take the stage to speak to troops
3. Various of STILLS showing Pence and his wife with troops at base
STORYLINE:
US Vice President Mike Pence made an unannounced visit to Iraq on Saturday in the highest-level American trip since President Donald Trump ordered a pullback of US forces in Syria two months ago.
  
Pence and his wife flew into Iraq’s Al-Asad Air Base, from which US forces launched the operation in Syria last month that resulted in the death of IS leader Abu Bakr al-Baghdadi, and spoke by phone with Iraqi Prime Minister Adil Abdul-Mahdi.
The Pences spent time mingling with the troops and helped serve them turkey dinners in an early celebration of Thanksgiving.
The vice president also traveled to Erbil to meet Iraqi Kurdistan President Nechirvan Barzani.
That meeting was meant to reassure the US allies in the fight against the Islamic State after Syrian Kurds suffered under a bloody Turkish assault last month following the US withdrawal.
  
==========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.