ETV Bharat / sitara

బన్నీ-స్నేహ రొమాంటిక్ వీడియో.. ఫ్యాన్స్​ ఫిదా! - అల్లు అర్జున్ సినిమా

అల్లు అర్జున్​తో ఉన్న ఓ అందమైన వీడియోను అభిమానులతో పంచుకుంది అతడి భార్య స్నేహ రెడ్డి (Allu Arjun Sneha Reddy). ఈ రొమాంటిక్​ వీడియో చూసి ఫ్యాన్స్​ ఫిదా అయిపోతున్నారు.

Allu Arjun
అల్లు అర్జున్
author img

By

Published : Oct 19, 2021, 2:53 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డి (Allu Arjun Sneha Reddy) దంపతులది ఎంతో ముచ్చటైన జంట. వేడుకల్లో, పండగల్లో ఈ జంట చేసే హడావుడికి అభిమానులు ఫిదా అయిపోతుంటారు. తన పిల్లలు అయాన్, అర్హాలతో బన్నీ చేసే సందడి అంతా ఇంతా కాదు. మీడియాకు దూరంగా ఉన్నా.. కుటుంబంలోని (Allu Arjun Family) ఈ సంతోషాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్​తో సామాజిక మాధ్యామాల్లో పంచుకుంటుంది స్నేహ.

'పుష్ప' చిత్రీకరణలో (Pushpa) ఇన్ని రోజులూ బిజిబిజీగా గడిపిన బన్నీ.. ఇటీవలే కుటుంబంతో మాల్దీవులు విహారయాత్రకు వెళ్లాడు. అక్కడ ఓ పడవలో అతడితో ఉన్న వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో పంచుకుంది స్నేహ. దానికి 'నువ్వు నాతో ఉన్నంత కాలం ప్రతిదీ బాగుంటుంది' అని కామెంట్​ పెట్టింది. ఈ వీడియో చూసిన అభిమానులు.. ఈ బన్నీ దంపతుల సాన్నిహిత్యానికి ముచ్చటపడిపోతున్నారు.

ఇదీ చూడండి: మన రిలేషన్​పిప్​ గురించి ఆ రోజే చెప్తా: పూజాహెగ్డే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.