ETV Bharat / sitara

'రాజమౌళి సినిమాలో అదొక్కటే కష్టం' - అలియా భట్​ రాజమౌళి

రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'ఆర్​ఆర్​ఆర్​' సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉందని అంటోంది బాలీవుడ్​ నటి అలియా భట్​. అయితే ఒకేసారి రెండు భాషల్లో డైలాగులు చెప్పడం కొంచెం కష్టంగా అనిపించినట్లు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

Alia Bhatt shares the toughest part during the RRR shoot
'రాజమౌళి సినిమాలో అదొక్కటే కష్టం'
author img

By

Published : Dec 24, 2020, 10:55 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్​ అలియా భట్​ ఇటీవలే 'ఆర్ఆర్​ఆర్​' షూటింగ్​లో అడుగుపెట్టింది. డిసెంబరు మొదటి వారంలో తన తొలి షెడ్యూల్​లో పాల్గొని.. వారం క్రితం ముంబయికి వెళ్లింది. అయితే రాజమౌళి దర్శకత్వంలో నటించడం ఓ అద్భుతమైన అనుభూతి అని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

రాజమౌళి దర్శకత్వంలో నటించడం కొత్త అనుభూతినిచ్చిందని అలియా తెలిపింది. అయితే ప్రతి సన్నివేశానికి తెలుగు, హిందీ భాషల్లో డైలాగ్​లు పలకడానికి కొంచెం కష్టపడినట్లు వెల్లడించింది.

జనవరిలో మరోసారి 'ఆర్ఆర్​ఆర్​' షూటింగ్​లో అలియా పాల్గొననుంది. అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్​స్టార్ రామ్ చరణ్, కొమురం భీమ్​ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్​చరణ్​ భార్యగా అలియా భట్​ నటిస్తోంది.

ఇదీ చూడండి: మా ప్రియమైన సీతకు స్వాగతం: ఆర్ఆర్ఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.