ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఆలియా భట్ కథానాయికగా ఎంపికైంది. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి అధికారికంగా ప్రకటించారు. దీనిపై ఆలియా ట్విట్టర్లో స్పందించింది.
Today I feel truly truly grateful.. Cannot wait to begin this beautiful journey with this stellar cast and massive team.. thank you @ssrajamouli sir for giving me this opportunity to be directed by you.. 💃💃💃💃 #RRRPressMeet https://t.co/4LylrkDBr5
— Alia Bhatt (@aliaa08) March 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Today I feel truly truly grateful.. Cannot wait to begin this beautiful journey with this stellar cast and massive team.. thank you @ssrajamouli sir for giving me this opportunity to be directed by you.. 💃💃💃💃 #RRRPressMeet https://t.co/4LylrkDBr5
— Alia Bhatt (@aliaa08) March 14, 2019Today I feel truly truly grateful.. Cannot wait to begin this beautiful journey with this stellar cast and massive team.. thank you @ssrajamouli sir for giving me this opportunity to be directed by you.. 💃💃💃💃 #RRRPressMeet https://t.co/4LylrkDBr5
— Alia Bhatt (@aliaa08) March 14, 2019
'ప్రముఖ దర్శకుడు రాజమౌళితో పనిచేయడం నా అదృష్టం.. రామ్చరణ్, జూనియర్ ఎన్టీఆర్తో కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నా. దక్షిణాదిన నా మొట్టమొదటి సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నా' అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చింది ఈ బాలీవుడ్ బ్యూటీ.
ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో కనిపించనుంది ఆలియా. మరో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. 1920 నాటి కాలంలో జరిగిన కథతో సినిమా తెరకెక్కుతోంది.