ETV Bharat / sitara

Ntr Koratala Movie: చరణ్​ భామ.. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం..! - ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ ఆలియా భట్

ఎన్టీఆర్-కొరటాల శివ సినిమాకు కియారా అడ్వాణీ హీరోయిన్ కాదని తెలుస్తోంది. ఆమె బదులు బాలీవుడ్​ స్టార్ కథానాయికను తీసుకున్నట్లు సమాచారం. ఇంతకీ ఆమె ఎవరంటే?

ntr koratala siva movie
ఎన్టీఆర్
author img

By

Published : Sep 16, 2021, 5:31 AM IST

'ఆర్ఆర్ఆర్'ను ఇటీవల పూర్తి చేసిన ఎన్టీఆర్.. ప్రస్తుతం 'ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రోగ్రాంతో బిజీగా ఉన్నారు. ఇది పూర్తయిన తర్వాత కొరటాల శివ తీయబోయే సినిమాలో నటిస్తారు.

ntr koratala siva movie
ఎన్టీఆర్ ఆలియా భట్

ఈ చిత్రం కోసం ఇప్పటికే సాంకేతిక బృందం, నటీనటుల ఎంపిక ప్రక్రియ సాగుతోంది. హీరోయిన్​గా బాలీవుడ్​ బ్యూటీ, 'ఆర్ఆర్ఆర్'లో చరణ్​కు జోడీగా చేసిన ఆలియా భట్​ను.. ఇప్పుడు ఎన్టీఆర్​కు హీరోయిన్​గా తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశముంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.