ETV Bharat / sitara

ఆలియా భట్ కొత్త సినిమా నిర్మాతలకు భారీ నష్టం! - alia bhatt latest news

ఆలియా భట్ నటిస్తున్న 'గంగూబాయ్'​ నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదముంది. రూ.12 కోట్లతో వేసిన ఓ సెట్​లో చిత్రీకరణ కరోనా కారణంగా నిలిచిపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

ఆలియా భట్ కొత్త సినిమా నిర్మాతలకు భారీ నష్టం!
ఆలియా భట్
author img

By

Published : Mar 21, 2020, 6:57 PM IST

బాలీవుడ్​లో చారిత్రక సినిమాలు అంటే టక్కున గుర్తొచ్చే దర్శకుడి పేరు సంజయ్ లీలా భన్సాలీ. 'పద్మావత్', 'బాజీరావ్ మస్తానీ' వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం హీరోయిన్ ఆలియా భట్​తో 'గంగూబాయ్ కతియవాడి' తీస్తున్నాడు.​ ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా రూ.12 కోట్లు పెట్టి ఓ స్టూడియోలో సెట్ వేశారట. అయితే కరోనా కారణంగా ఇప్పుడు చిత్రీకరణ నిలిచిపోయింది.

alia bhatt gangubai kathiawadi
'గంగూబాయ్ కతియవాడి' సినిమాలో ఆలియా భట్

1960ల నాటి ముంబయిని తలపించేలా ఈ సెట్​ను తీర్చిదిద్దారు. రోజుల గడిచేకొద్దీ, మిగతా చిత్రాలకు ఈ సెట్​ అడ్డం కానుంది. అప్పుడు కచ్చితంగా పడగొట్టాల్సి ఉంటుంది. ఇదే జరిగితే చిత్రనిర్మాణ సంస్థ భారీగా నష్టపోయే ప్రమాదముంది. ఈ ప్రాజెక్టును భన్సాలీ ప్రొడక్షన్స్, పెన్‌ ఇండియా లిమిటెడ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.