ETV Bharat / sitara

ఆలియా-రణ్​బీర్ పెళ్లిపై క్లారిటీ.. ఎప్పుడు-ఎక్కడంటే? - Alia bhatt marriage date

Alia ranbir wedding: తెలుగులోనూ బిజీగా మారుతున్న ఆలియా.. త్వరలో ఏడడుగులు వేయనుంది. ప్రియుడు రణ్​బీర్​ను ఏప్రిల్​లో పెళ్లి చేసుకోనుంది.

alia bhatt and ranbir kapoor
ఆలియా-రణ్​బీర్
author img

By

Published : Feb 7, 2022, 1:06 PM IST

Alia bhatt marriage date: 'గంగూబాయ్' ఆలియా భట్.. పెళ్లికి టైమ్​ ఫిక్సయింది. ప్రియుడు, స్టార్ హీరో రణ్​బీర్ కపూర్​ను ఈ ఏప్రిల్​లో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో టీవీ నటీనటులతో పాటు పలువురు సినిమా స్టార్స్​ ఏడడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆలియా-రణ్​బీర్​ ఒక్కటికానున్నట్లు తెలుస్తోంది.

గత మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్న రణ్​బీర్-ఆలియా.. చాలా సందర్భంగా ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ వచ్చారు. ఇటీవల రణ్​బీర్.. తన బెస్ట్​ బాయ్​ఫ్రెండ్​ అంటూ ఆలియా ఇన్​స్టాలో స్టోరీ కూడా పెట్టింది. అయితే మీడియాలో వస్తున్న కథానాల ప్రకారం.. ఏప్రిల్​లో వీరి పెళ్లి చేసుకోనున్నారు. రాజస్థాన్​లో రణ్​తంబోరే దీనికి వేదిక కానుంది.

alia bhatt and ranbir kapoor
ఆలియా భట్- రణ్​బీర్ కపూర్

అయితే వీళ్ల పెళ్లి ముంబయిలో జరగనుందని కూడా కొందరు చెబుతున్నారు. ఏదేమైనా ఆలియా-రణ్​బీర్ మాత్రం తమ వివాహం గ్రాండ్​గా కాకుండా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే చేసుకోవాలని భావిస్తున్నారు.

RRR Alia bhatt: ఆలియా-రణ్​బీర్ నటించిన 'బ్రహ్మాస్త్ర'.. ఈ ఏడాది సెప్టెంబరు 9న విడుదల కానుంది. ఆలియా నటించిన 'ఆర్ఆర్ఆర్', 'గంగూబాయ్ కతియావాడి' చిత్రాలు రిలీజ్​కు సిద్ధంగా ఉన్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.