ETV Bharat / sitara

'చుల్​బుల్​ పాండే'తో  'సాంబా' ఫ్యామిలీ - దబాంగ్​3

​దబాంగ్​ సిరీస్​ చిత్రాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. తాజాగా మూడో భాగం 'దబాంగ్ ​3' మొదలెట్టేశారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో సల్మాన్​ఖాన్​ పక్కన తెలుగు కమెడియన్​ అలీ కనిపించాడు.

'చుల్​బుల్​ పాండే'తో  'సాంబా' ఫ్యామిలీ
author img

By

Published : Apr 20, 2019, 8:35 PM IST

'దబాంగ్​ 3' సినిమాలో అలీ కానిస్టేబుల్​ పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా మధ్యప్రదేశ్​లోని మహేశ్వర్​ వద్ద చిత్రీకరణ సమయంలో....కండల వీరుడితో కలిసి కుటుంబ సమేతంగా ఫొటో తీసుకున్నాడు అలీ. ఇది ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ చిత్రంలో సోనాక్షి సిన్హాతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ప్రభుదేవా దర్శకుడు. సల్మాన్​ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్​లో వస్తున్న రెండో చిత్రమిది. గతంలో వాంటెడ్​ చిత్రానికి కలిసి పనిచేశారు.

AP Video Delivery Log - 0900 GMT Horizons
Saturday, 20 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0707: HZ Australia Barrier Reef Damage AP Clients Only 4205563
Scientists monitor the growing impact of climate change on coral +ONLY ON AP+ ++REPLAY++
AP-APTN-0707: HZ South Africa Rhino Tech AP Clients Only 4205301
AI surveillance keeps tabs on poachers ++REPLAY++
AP-APTN-0707: HZ Australia Indigenous Food No access Australia 4206502
Young Australians lead aboriginal food revival
AP-APTN-0707: HZ US Astronaut Training AP Clients Only/European Space Agency (ESA): Must courtesy: "European Space Agency"/NASA: Must courtesy "NASA" 4206690
ISS residents old and new train at NASA space center
AP-APTN-0707: HZ UK Helping Street Dogs AP Clients Only 4206501
Street sleepers and their dogs get help from vets and volunteers
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.