ETV Bharat / sitara

హాలీవుడ్ పాత్రలకు అలీ-బ్రహ్మానందం గాత్రం

author img

By

Published : Jun 20, 2019, 6:22 AM IST

విడుదలకు సిద్ధమవుతున్న 'లయన్ కింగ్' తెలుగు వెర్షన్​లోని పాత్రలకు ప్రముఖ హాస్యనటులు అలీ, బ్రహ్మానందం డబ్బింగ్ చెప్పనున్నారు.

హాలీవుడ్ పాత్రలకు అలీ-బ్రహ్మానందం గాత్రం

ప్రముఖ హాలీవుడ్​ నిర్మాణ సంస్థ డిస్నీ సమర్పణలో వస్తోన్న త్రీడీ చిత్రం 'లయన్ కింగ్'. ప్రపంచ వ్యాప్తంగా జులై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు క్రేజ్ పెంచేందుకు ఆయా భాషల్లో పేరున్న నటుల చేత డబ్బింగ్ చెప్పిస్తున్నారు.

తెలుగు వెర్ష‌న్​లో పుంబా(అడవి పంది) పాత్ర‌కు బ్ర‌హ్మానందం, టిమోన్(ముంగిస) పాత్ర‌కు అలీ డ‌బ్బింగ్ చెప్పారు. హిందీ సినిమాలో సింహం, సింహం పిల్ల పాత్రలకు షారుఖ్ ఖాన్, అతడి కొడుకు ఆర్యన్ ఖాన్ గాత్రదానం చేశారు.

BRAHMANANDAM
పుంబా పాత్రకు డబ్బింగ్ చెప్పిన బ్రహ్మానందం
ALI GAVE VOICE TO TIMON CHARECTAR
టిమోన్ పాత్రకు గాత్రమందిచనున్న అలీ

ఇటీవలే 'అల్లాదీన్' సినిమాతో అలరించిన డిస్నీ సంస్థ.. ఇప్పుడు 'లయన్ కింగ్'తో మరోసారి ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.

ఇది చదవండి: 'ద లయన్​ కింగ్'​కు తండ్రీ కొడుకుల డబ్బింగ్

AP Video Delivery Log - 1800 GMT Horizons
Wednesday, 19 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1656: HZ France Paris Air Show Technology AP Clients Only/ Must Credit 4216637
Li-fi, smart goggles and air ambulances at Paris Air Show
AP-APTN-1619: HZ US Gaming Addiction AP Clients Only 4216628
Addicted to gaming: Debate rages after WHO classification
AP-APTN-1558: HZ US Local News Leap of Faith AP Clients Only 4216622
Newspaper owner fights to save local journalism
AP-APTN-1026: HZ US Harry Potter Game AP Clients Only 4216548
Anticipated Harry Potter AR mobile game to launch June 21
AP-APTN-1002: HZ Kenya LGBTI Refugees AP Clients Only 4216545
LGBTI refugees allege harassment in Kenya
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.