ETV Bharat / sitara

నేడు 'అల.. వైకుంఠపురములో' ఫస్ట్​లుక్ - trivikram

అల్లు అర్జున్​ నటిస్తున్న 'అల.. వైకుంఠపురములో' తొలిరూపు.. ఈ రోజు ఉదయం ప్రేక్షకుల ముందుకు రానుంది.

అల్లు అర్జున్
author img

By

Published : Aug 31, 2019, 5:20 PM IST

Updated : Sep 28, 2019, 11:42 PM IST

స్టైలిష్​ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా 'అల.. వైకుంఠపురములో'. ఫస్ట్​లుక్​ను ఆదివారం ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన ఓ టీజర్​ హీరో పాత్ర ఎలా ఉండనుందో హింట్​ ఇచ్చింది. 'గ్యాప్​ ఇవ్వలా.. వచ్చింది' అంటూ అందులో బన్నీ చెప్పిన డైలాగ్​ ఆసక్తిరేపుతోంది.

poster of AlaVaikunthapuramulo
చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్

ఇందులో పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తోంది. మురళీ శర్మ, జయరామ్, టబు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్​ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: 'సాహో' వసూళ్ల సునామీ.. తొలిరోజే సెంచరీకి మించి

SNTV Digital Daily Planning, 0800 GMT
Saturday 31st August 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Manager reactions following selected Premier League fixtures, including:
Southampton v Manchester United. Expect at 1430.
Chelsea v Sheffield United. Expect at 1700.
Burnley v Liverpool. Expect at 1930.
SOCCER: Highlights from the Bundesliga. Expect at 2300.
SOCCER: Manager reaction following Juventus v Napoli in the Italian Serie A. Expect at 2300.
SOCCER: Reaction following Osasuna v Barcelona in La Liga. Expect at 1900.
SOCCER: Real Madrid prepare to face Villareal in La Liga. Expect at 1300.
SOCCER: Atletico Madrid get set to host Eibar in La Liga. Expect at 1900.
SOCCER: Inter Milan talk ahead of their Italian Serie A match against Cagliari. Expect at 1300.
SOCCER: Highlights from the Greek Superleague, Panathinaikos v OFI. Expect at 1830.
SOCCER: Arjen Robben takes part in the 'Groningen Swim Challenge' in the Netherlands. Expect at 1700.
SOCCER: Official presentation of Ritsu Doan after signing for PSV Eindhoven. Expect at 1500.
SOCCER: J League, Vissel Kobe v Consadole Sapporo, Noevir Stadium, Kobe. Expect at 1300.
GOLF: Third round action from the European Masters in Montana, Switzerland. Expect at 1530.
FORMULA 1: Reaction after qualifying for the Belgium Grand Prix, Spa, Belgium. Expect at 1530.
MOTORSPORT: Highlights from the FIM Speedway Grand Prix in Teterow, Germany. Expect at 2100.
CYCLING: Highlights from stage 8 of the La Vuelta 2019, Valls to Igualada, Spain. Expect at 1700.
CYCLING: Highlights from the UCI Mountain Bike World Championships in Mont-Saint-Anne, Canada. Expect at 2230.  
CYCLING: Highlights from stage 3 of the Deutschland Tour, Gottingen to Eisenach, Germany. Expect at 1700.
CRICKET: Highlights from day 2 of the Test between West Indies and India in Kingston, Jamaica. Expect at 2330.
ATHLETICS: Highlights from the ITU World Triathlon Series in Lausanne, Switzerland. Expect at 1900.
BOXING: Reaction after the Vasiliy Lomachenko and Luke Campbell WBC, WBO, WBA and Ring Magazine World Lightweight Championship fight. Expect at 2350.
Regards,
SNTV London
Last Updated : Sep 28, 2019, 11:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.