ETV Bharat / sitara

అక్షయ్ సినిమా వాయిదా- షూటింగ్​లో రకుల్ ప్రీత్ - అక్షయ్​ కుమార్​ సూర్యవంశీ సినిమా రిలీజ్ వాయిదా

అక్షయ్​కుమార్​ నటించిన 'సూర్యవంశీ' సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. రకుల్​ ప్రీత్​ సింగ్​ నటిస్తున్న కొత్త హిందీ సినిమా షూటింగ్​ ప్రారంభమైంది.

akshay
అక్షయ్​
author img

By

Published : Apr 5, 2021, 7:10 PM IST

బాలీవుడ్​ దర్శకుడు రోహిత్​ శెట్టి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'సూర్యవంశీ' చిత్ర విడుదల తేదీ మరోసారి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. అందుకు కారణాలను తెలుపలేదు. త్వరలోనే కొత్త రిలీజ్​ డేట్​ను ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌, కత్రినాకైఫ్‌, అజయ్‌ దేవగణ్‌, రణవీర్‌ సింగ్‌ కీలక పాత్రల్లో నటించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రకుల్​ ప్రీత్​ సింగ్​, ఆయుష్మాన్​ ఖురానా జంటగా తెరకెక్కుతున్న సినిమా 'డాక్టర్​ జీ. సోమవారం ఈ సినిమా సెట్స్​పైకి వెళ్లినట్లు తెలిపింది రకుల్​. ఇందులో హీరోహీరోయిన్లు ఇద్దరూ వైద్య విద్యార్థులుగా వెండితెరపై కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి అనుభూతి కష్యప్​ దర్శకత్వం వహిస్తున్నారు.

rakul preet singh
రకుల్​ ప్రీత్​ సింగ్​ 'డాక్టర్​ జీ' సినిమా

ఇదీ చూడండి: అక్కడా తెలుగులోనే మాట్లాడతా: రకుల్​ప్రీత్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.