ETV Bharat / sitara

Bell Bottom: అత్యంత ఎత్తైన థియేటర్​లో మన సినిమా - లద్దాఖ్​లో అత్యంత ఎత్తైన మూవీ థియేటర్

అక్షయ్ 'బెల్ బాటమ్'(Akshay Kumar's 'Bell Bottom') అరుదైన ఫీట్​ సాధించింది. ఇటీవల ఏర్పాటు చేసిన అత్యంత ఎత్తైన థియేటర్​లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.

Akshay Kumar's 'Bell Bottom'
అక్షయ్ కుమార్
author img

By

Published : Aug 30, 2021, 9:52 AM IST

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మొబైల్ థియేటర్​లో(world's highest mobile theatre) అక్షయ్ కుమార్ 'బెల్​బాటమ్​' సినిమాను ప్రదర్శించారు. ఈ విషయాన్ని చెబుతూ హీరో అక్షయ్ థ్రిల్ ఫీల్ అయ్యారు.

.
.

ఓ ప్రైవేట్​ కంపెనీ ఆధ్వర్యంలో లేహ్​లో దాదాపు 11,562 అడుగుల ఎత్తులో ఈ మొబైల్ థియేటర్​ను ఏర్పాటు చేశారు. సదరు సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచంలోనే ఇది అత్యంత ఎత్తైన థియేటర్! -28 డిగ్రీల చలిలోనూ ఈ థియేటర్​ ఆపరేట్ చేయొచ్చని అక్షయ్ తన ట్వీట్​లో పేర్కొన్నారు.

ఆగస్టు 19న ప్రపంచవ్యాప్తంగా 'బెల్​బాటమ్'(Bell Bottom) విడుదల కాగా, ఆగస్టు 22 ఇండియన్ ఆర్మీ, సీఐఎస్​ఎఫ్ జవాన్ల కోసం సినిమా ప్రత్యేక ప్రదర్శన వేశారు. ఈ చిత్రంలో వాణీ కపూర్, హ్యుమా ఖురేషి తదితరులు కీలకపాత్రలు పోషించారు.

.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.