ETV Bharat / sitara

'బెల్​బాటమ్​' అక్షయ్​కు హీరోయిన్​ దొరికేసింది - బెల్ బాటమ్ అక్షయ్ కుమార్​ వాణీ కపూర్

ప్రముఖ కథానాయకుడు అక్షయ్ కుమార్ 'బెల్​బాటమ్' సినిమాలో వాణీ కపూర్​ హీరోయిన్​గా ఖరారైంది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపింది.

'బెల్​బాటమ్​' అక్షయ్​కు హీరోయిన్​ దొరికేసింది
అక్షయ్ కుమార్​ వాణీ కపూర్
author img

By

Published : Jul 2, 2020, 3:47 PM IST

బాలీవుడ్​ సినిమా 'బెల్​బాటమ్​' బృందానికి హీరోయిన్ దొరికేసింది. 'వార్'తో మెప్పించిన వాణీ కపూర్.. ఈ సినిమా కోసం స్టార్ హీరో అక్షయ్ కుమార్​​తో తెర పంచుకోనున్నట్లు వెల్లడించింది.​ ఇదే విషయమై మాట్లాడిన దర్శకుడు రంజిత్.. ఆమె పాత్ర చాలా బాగా తీర్చిదిద్దామని అన్నారు.

Akshay Kumar Vaani Kapoor
అక్షయ్ కుమార్​తో వాణీ కపూర్

గతేడాది వచ్చిన కన్నడ 'బెల్​బాటమ్'కు రీమేక్​ ఈ సినిమా. మాతృకలో రిషభ్​శెట్టి, హరిప్రియ ప్రధాన పాత్రలు పోషించారు. 1980లో జరిగిన నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు. ఇందులో కథానాయకుడు డిటెక్టివ్​గా కనిపించనున్నాడు.

రీమేక్​కు సంబంధించిన షూటింగ్​ త్వరలో తిరిగి ప్రారంభం కానుంది. ఇందుకోసం లండన్​ వెళ్లనున్నారు అక్షయ్ కుమార్. వచ్చే ఏడాది ఏప్రిల్ 2న విడుదల చేస్తామని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ తేదీ మారే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.

bell bottom cinema poster
బెల్ బాటమ్ సినిమా పోస్టర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.