ETV Bharat / sitara

పెళ్లికి ముందు రానాకు అక్షయ్ ఏం చెప్పాడంటే..! - Rana Daggubati news

దగ్గుబాటి వారింట పెళ్లి సందడి మొదలైంది. ఈ రోజు రాత్రి యువ కథానాయకుడు రానా దగ్గుబాటి తన స్నేహితురాలు మిహీకా బజాజ్‌ మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపాడు బాలీవుడ్​ హీరో అక్షయ్​కుమార్​.

rana, mihika marrige
పెళ్లికి ముందు రానాకు అక్షయ్ ఏం చెప్పారంటే..!
author img

By

Published : Aug 8, 2020, 5:27 PM IST

టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్​ల పెళ్లిపై స్పందించాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. శాశ్వతంగా లాక్​డౌన్ అవడానికి ఇదే సిసలైన మార్గం అంటూ ఫన్నీగా ట్వీట్ చేశాడు.

"రానా దగ్గుబాటి... శుభాకాంక్షలు. మీ జంట జీవితకాలం ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నా" అని అక్షయ్​ పేర్కొన్నాడు.

ఇప్పటికే రానా-మిహీక పెళ్లి వేడుకకు రామానాయుడు స్టూడియో అందంగా ముస్తాబు అయింది. ఆగస్టు 8న(ఈరోజు) రాత్రి 8.30 గంటలకి రానా దగ్గుబాటి తన స్నేహితురాలు మిహీకా బజాజ్‌ మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.