ETV Bharat / sitara

అక్షయ్ దెబ్బకు వెనక్కి తగ్గిన దీపికా పదుకొణె

స్టార్​ల బ్రాండ్ విలువ ఆధారంగా చేసిన ఓ సర్వేలో హీరో అక్షయ్ కుమార్ రెండో స్థానానికి చేరాడు. దీంతో హీరోయిన్ దీపికా పదుకొణె మూడో స్థానానికి పడిపోయింది.

Akshay Kumar pips Deepika Padukone in celebrity brand ranking
అక్షయ్ దెబ్బకు వెనక్కి తగ్గిన దీపికా పదుకొణె
author img

By

Published : Feb 6, 2020, 6:41 AM IST

Updated : Feb 29, 2020, 8:53 AM IST

బ్రాండ్​ విలువ ఆధారంగా రూపొందిస్తున్న సెలబ్రిటీల ర్యాంకింగ్స్​లో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. 104.5 యూఎస్ మిలియన్ డాలర్లతో రెండో స్థానానికి చేరాడు. బుధవారం తాజా నివేదిక విడుదలైంది. ఇప్పటి వరకు రెండో స్థానంలో ఉన్న హీరోయిన్ దీపికా పదుకొణె 93.5 మిలియన్ డాలర్లతో.. భర్త రణ్​వీర్​తో కలిసి మూడో స్థానాన్ని పంచుకుంది. ఈ జాబితాలో 237.5 మిలియన్​ డాలర్లతో టాప్​లో కొనసాగుతున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.

జాబితాలో స్టార్​ల ర్యాంకింగ్స్

  • విరాట్ కోహ్లీ(1)- 237.5 యూఎస్ మిలియన్ డాలర్లు
  • అక్షయ్ కుమార్(2)-104.5 యూఎస్ మిలియన్ డాలర్లు
  • దీపికా పదుకొణె-రణ్​వీర్ సింగ్(3)- 93.5 యూఎస్ మిలియన్ డాలర్లు
  • షారుక్ ఖాన్(5)- 66.1 యూఎస్ మిలియన్ డాలర్లు
  • సల్మాన్ ఖాన్(6)-55.7 యూఎస్ మిలియన్ డాలర్లు
  • ఆలియా భట్(7)- 45.8 యూఎస్ మిలియన్ డాలర్లు
  • అమితాబ్ బచ్చన్(8)- 42.5 యూఎస్ మిలియన్ డాలర్లు
  • ఆయుష్మాన్ ఖురానా(10)-40.3 యూఎస్ మిలియన్ డాలర్లు
  • ఆమిర్ ఖాన్(16)- 24.9 యూఎస్ మిలియన్ డాలర్లు
  • టైగర్ ష్రాఫ్(17)-24.2 యూఎస్ మిలియన్ డాలర్లు

ఇదీ చదవండి: చిన్మయి​కి చుక్కెదురు.. నామినేషన్​ తిరస్కరణ

ZCZC
PRI GEN NAT
.NEWDELHI DEL168
RS-DEBATE-AAP
If Kejriwal is terrorist, arrest him: AAP dares BJP
          New Delhi, Feb 5 (PTI) If the BJP thinks Delhi Chief Minister Arvind Kejriwal is a "terrorist", he should be arrested and sent to jail, Aam Aadmi Party MP Sanjay Singh dared the Modi government in Rajya Sabha on Wednesday.
          Launching a scathing attack on the BJP during the debate on Motion of Thanks to the President's address, Singh accused the BJP of vitiating the election atmosphere in Delhi and spreading hate in its poll campaign.
          "They are calling an elected chief minister terrorist.... If Arvind Kejriwal is a terrorist, arrest him and put him in jail," Singh said.
          The AAP MP said Kejriwal is an IITian and spearheaded a campaign against corruption.
          Exuding confidence that his party will win Delhi assembly election, Singh said Delhiities will tell the BJP that "their son (Kejriwal) is not a terrorist but a patriot".
          Singh was referring to the terrorist remark of BJP MP Parvesh Verma who was banned for campaigning by the Election Commission on Wednesday for 24 hours for the statement.The ban on Verma, second in the last one week, came into force at 6 pm, which means he will not be able to campaign for the February 8 Delhi assembly polls any further.
          The AAP leader said in Rajya Sabha those who patronise killers of Mahatma Gandhi cannot be secular.
          Highlighting the works done by the AAP government in Delhi during the last five years, Singh questioned the BJP's wisdom of terming "a person like Kejriwal terrorist".
          He also criticised the BJP for focusing on Shaheen Bagh in the election campaign and said the people of Delhi have rejected the narrative and decided to show them the door.
          The AAP member also demanded that the Centre hold talks with protestors at Shaheen Bagh, who are holding a sit-in against the Citizenship Amendment Act (CAA) since December 15.
          According to him, the BJP campaign was not at all focused on what it would do for the development of Delhi.
          "They neither have a vision nor a leader for Delhi," he said.
          He said the Union Government presented a lacklustre budget at a time when the country is facing economic slowdown and high inflation. Singh also alleged a scam in import of onions.
          Singh criticised the Centre's plan for privatisation of PSUs, including the LIC.
          On the CAG audit report on defence, he said the Union Government should be ashamed that it could not fulfil the needs of the armed forces.
          BSP leader Satish Mishra opposed the CAA saying it is "totally unconstitutional and illegal". He lamented that those who are opposing the law are being described as "Pakistani, terrorists and traitors".
          Stressing that to protest is a fundamental right, he criticised the use of force against anti-CAA agitators in Delhi and Uttar Pradesh.
          He opposed the disinvestment of LIC and said the country is passing through an economic crisis.
          Balwinder Singh Bhunder (SAD) talked about the plight of farmers across India and especially Punjab. He demanded that the government increase the minimum support price of crops and take steps for "assured purchase" of pulses and oilseeds. PTI MJH NKD
RT
02052153
NNNN
Last Updated : Feb 29, 2020, 8:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.