బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. మరో సినిమా ప్రకటించారు. రాఖీ దినోత్సవం సందర్భంగా 'రక్షా బంధాన్' చిత్రంలో నటిస్తున్న వెల్లడించారు. ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. వచ్చే ఏడాది నవంబర్ 5న థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.
-
Directed by @aanandlrai
— Akshay Kumar (@akshaykumar) August 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Written by #HimanshuSharma Produced by #ColourYellowProductions @cypplOfficial in association with #CapeOfGoodFilms
Presented by #AlkaHiranandani & Aanand L Rai, in theatres on 5th November 2021.#SirfBehneDetiHai100PercentReturn
">Directed by @aanandlrai
— Akshay Kumar (@akshaykumar) August 3, 2020
Written by #HimanshuSharma Produced by #ColourYellowProductions @cypplOfficial in association with #CapeOfGoodFilms
Presented by #AlkaHiranandani & Aanand L Rai, in theatres on 5th November 2021.#SirfBehneDetiHai100PercentReturnDirected by @aanandlrai
— Akshay Kumar (@akshaykumar) August 3, 2020
Written by #HimanshuSharma Produced by #ColourYellowProductions @cypplOfficial in association with #CapeOfGoodFilms
Presented by #AlkaHiranandani & Aanand L Rai, in theatres on 5th November 2021.#SirfBehneDetiHai100PercentReturn
"ఈ కథ కచ్చితంగా మీ మనసును బలంగా తాకుతుంది. నా కెరీర్లో అత్యంత వేగంగా ఒప్పుకున్న చిత్రమిదే. దీనిని నా సోదరి అల్కాకు అంకితమిస్తున్నాను. ఈ సినిమాకు నన్ను ఎంపిక చేసినందుకు థాంక్యూ ఆనంద్ ఎల్. రాయ్." అని అక్షయ్ రాసుకొచ్చారు.
'రక్షా బంధాన్' కథను హిమాన్షు శర్మ రాయగా, ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించనున్నారు. కేప్గుడ్ ఫిల్మ్స్, ఎల్లో ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇదే కాకుండా అక్షయ్ కుమార్.. లక్ష్మీ బాంబ్, సూర్యవంశీ, పృథ్వీరాజ్, అతిరంగీ రే, బచ్చన్ పాండే, బెల్ బాటమ్ సినిమాలు చేస్తున్నారు.