ETV Bharat / sitara

మిషన్ మంగళ్: 'ఆకాశమనేది హద్దు కాదు' - శర్మన్ జోషీ

అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న 'మిషన్​ మంగళ్' లుక్ ఆకట్టుకుంటోంది. మార్స్ మిషన్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మిషన్ మంగళ్: 'ఆకామనేది హద్దు కాదు'
author img

By

Published : Jul 5, 2019, 6:07 PM IST

పోస్టర్​తో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాడు హీరో అక్షయ్ కుమార్. తన కొత్త చిత్రం 'మిషన్ మంగళ్' ఫస్ట్​లుక్​ను గురువారం ట్విట్టర్​లో పంచుకున్నాడు. విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ హీరోయిన్లు​గా నటిస్తున్నారు. సినిమాలో నటించే వారందరూ ఈ ఒక్క పోస్టర్​లో దర్శనమిస్తున్నారు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

hero akshay kumar tweet
హీరో అక్షయ్ కుమార్ ట్వీట్

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 2013లో అంగారకుడిపైకి పంపిన మార్స్ ఆర్బిటార్ మిషన్(మామ్) ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శాస్రవేత్త పాత్రలో అక్షయ్ కుమార్ కనిపించనున్నాడు.

జగన్ శక్తి దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్, ఆర్.బల్కీ, షాజిద్ నడియావాలా సంయుక్తంగా నిర్మించారు.

ఇది చదవండి: సోషల్ మీడియాలో యువతకు కొత్త ఛాలెంజ్! విసిరిన హీరో అక్షయ్ కుమార్

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
LONDON_ Karen Mok prepares for her upcoming London concert
COMING UP ON CELEBRITY EXTRA
LONDON_ Where did musicians Rhett Thomas, Tinchy Stryder and SOAK earn their first wage?
NASHVILLE_ Luke Combs, Carrie Underwood, Dierks Bentley and Brantley Gilbert talk about their fan clubs.
SANTA MONICA_ MTV stars reveal early summer's favorite songs.  
BROADCAST VIDEO ALREADY AVAILABLE
KUALA LUMPA_ Hollywood producer charged with laundering in 1MDB scandal
WASHINGTON DC_ Fireworks in Washington DC to mark July Fourth
WASHINGTON_ Planes fly over Washington during Trump speech
WASHINGTON_ Fourth of July concert on Capitol lawn
ROME_ Fendi stages ethereal tribute to Lagerfeld in Rome
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.