ETV Bharat / sitara

'ఆ కోరికను ఎప్పటికైనా తీర్చుకుంటా'

ప్రముఖ సినీనటుడు కమల్​హాసన్​ రెండో తనయ అక్షర హాసన్.. తండ్రి బాటలోనే సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తానని చెబుతోంది. దర్శకత్వం వహించాలనే కోరిక బలంగా ఉందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

Akshara Hassan_Direction
'ఆ కోరికను ఎప్పటికైనా తీర్చుకుంటా'
author img

By

Published : Oct 24, 2020, 6:59 AM IST

Updated : Oct 24, 2020, 8:37 AM IST

తండ్రి బాటలోనే వైవిధ్యంగా తన సినీప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటోంది కమల్‌హాసన్‌ రెండో తనయ అక్షర హాసన్‌. ‘షమితాబ్‌’ చిత్రంతో 2015లో వెండితెరపై కాలుమోపిన ఈ ముద్దుగుమ్మ.. అజిత్‌ ‘వివేగం’, విక్రమ్‌ ‘మిస్టర్‌ కె.కె’ చిత్రాలతో మెప్పించింది. ఇప్పుడీ భామ దర్శకత్వంలోనూ తన సత్తా చూపించాలనుకుంటోంది. ‘

‘దర్శకత్వం చేయాలన్న కోరిక బలంగా ఉంది. కానీ, అందుకు మరింత సమయం పడుతుంది.. సరైన సమయం చూసుకుని కచ్చితంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తా’’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మనసులో మాట తెలిపింది.

ఇదీ చదవండి:మల్లిక చిందేస్తే ఐటమ్ అదరహో!

Last Updated : Oct 24, 2020, 8:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.