ETV Bharat / sitara

ఆమిర్​తో చైతూ.. 'మహాసముద్రం' సాంగ్ అప్​డేట్ - అమిర్​ ఖాన్​తో నాగ చైతన్య

'లాల్​ సింగ్​ చద్దా', 'మహాసముద్రం' చిత్రాలకు సంబంధించిన విశేషాలు ఆకట్టుకుంటున్నాయి. ఆమిర్​ఖాన్​తో అక్కినేని నాగచైతన్య ఫొటోలు అభిమానులకు కనువిందు చేస్తున్నాయి.

.
.
author img

By

Published : Aug 5, 2021, 12:18 PM IST

Updated : Aug 5, 2021, 2:55 PM IST

ఆమిర్​ ఖాన్ 'లాల్​ సింగ్​ చద్దా' షూటింగ్​ మొదలు పెట్టినప్పటి నుంచి టాక్​ ఆఫ్​ ది టౌన్​గా నిలుస్తోంది. విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్టును వదులుకున్న తర్వాత ఆ పాత్రలో అక్కినేని నాగ చైతన్యను చిత్రబృందం ఎంపిక చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్​ శ్రీనగర్​లో జరుగుతోంది. ఈ సమయంలో ఆమిర్​​తో నాగ చైతన్య దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

LaalSinghChaddha Shoot
శ్రీనగర్​లో లాల్​ సింగ్​ చద్దా షూటింగ్​
LaalSinghChaddha Shoot
శ్రీనగర్​ అందాల్లో ఆమీర్​, చైతు

శ్రీనగర్​లోని అందమైన ప్రదేశాల్లో ఆమిర్​ ఖాన్​తో కలిసి నాగ చైతన్య ఫొటోలకు పోజులు ఇచ్చారు. కో- ప్రొడ్యూసర్ కిరణ్ రావు, డైరెక్టర్ అద్వైత్ చందన్​ కూడా వీటిలో ఉన్నారు. 1994 నాటి హాలీవుడ్ చిత్రం 'ఫారెస్ట్​ గంప్'కు​ రీమేక్ ఇది. ఇందులో ఆమిర్​ ఖాన్, కరీనా కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

LaalSinghChaddha Shoot
లాల్ సింగ్ చద్దా చిత్ర బృందం

మహాసముద్రం సాగ్​ రిలీజ్..​

తొలి సినిమా 'ఆర్ఎక్స్ 100'తో ఆకట్టుకున్న దర్శకుడు అజయ్ భూపతి 'మహాసముద్రం' సినిమాతో బిజీగా ఉన్నారు. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ​

ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అప్​డేట్​ ప్రేక్షకుల ముందుకు రానుంది. 'హే రంభ రంభ' అంటూ సాగే లిరికల్ పాటను శుక్రవారం ఉదయం 10 గంటలకు రిలీజ్​ చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

mahasamudram
మహాసముద్రం

ఇదీ చదవండి:Dhee 13: 'ఆచార్య' పాట 'ఢీ'లో.. మీరు చూశారా?

Last Updated : Aug 5, 2021, 2:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.