ETV Bharat / sitara

బ్యాచ్​లర్​గా రికార్డు సృష్టించిన అఖిల్ - akhil pooja hegde movie

థియేటర్లలో ప్రస్తుతం సందడి చేస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్'(most eligible bachelor review).. కలెక్షన్లలో మరో మార్క్​ను చేరుకుంది. దీంతో అఖిల్​ సరికొత్త రికార్డు సాధించాడు.

akhil most eligible bachelor
అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్
author img

By

Published : Nov 2, 2021, 3:03 PM IST

అఖిల్‌(akhil movies) హీరోగా నటించిన రొమాంటిక్‌ ఫీల్‌గుడ్‌ సినిమా 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌'(most eligible bachelor naa songs). పూజా హెగ్డే కథానాయిక. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకుడు. దసరా సందర్భంగా అక్టోబర్ 15న విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు నుంచి మంచి టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. అఖిల్(akhil new song) కెరీర్‌లో మొదటి రూ.50 కోట్ల సినిమా ఇదే కావటం విశేషం.

akhil most eligible bachelor
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్ మూవీ

పెళ్లి తర్వాత జీవితం అందంగా ఉండాలంటే రొమాన్స్ ఉండాలి.. ఆ రొమాన్స్ ఉంటేనే ప్రేమ, పెళ్లి రెండు నిలబడతాయి అనే కాన్సెప్ట్‌తో బొమ్మరిల్లు భాస్కర్(bommarillu bhaskar new movie) ఈ సినిమా తెరకెక్కించారు. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతకు కూడా ఈ చిత్రం ఎంతో బాగా నచ్చింది.

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే(pooja hegde first movie) కెమిస్ట్రీకి తోడు గోపీ సుందర్ మ్యూజిక్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. ముఖ్యంగా 'లెహరాయి' పాట యువతను విశేషంగా ఆకట్టుకుంది. గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్, వాసు వర్మ.. ఈ చిత్రాన్ని నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.