ETV Bharat / sitara

అగ్ర కథానాయకుడి తండ్రి కన్నుమూత - హీరో అజయ్ దేవ్​గణ్

బాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ వీరూ దేవగణ్.. సోమవారం ఉదయం ముంబయిలో మృతి చెందారు. సామాజిక మాధ్యమాల్లో పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

హీరో అజయ్​ దేవగణ్ తండ్రి మృతి
author img

By

Published : May 27, 2019, 3:18 PM IST

బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ తండ్రి వీరూ దేవగణ్​ సోమవారం ఉదయం కన్ను మూశారు. 80కు పైగా హిందీ చిత్రాలకు యాక్షన్ సన్నివేశాలు సమకూర్చారు వీరూ. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

veeru devgan
వీరూ దేవగణ్

కుమారుడు అజయ్​ హీరోగా 'హిందూస్థాన్ కీ కసమ్' అనే సినిమాకు దర్శకత్వం వహించారు వీరూ దేవగణ్. అందులో అమితాబ్​ బచ్చన్ కీలక పాత్ర పోషించారు. టోటల్​ ధమాల్ ప్రీమియర్​కు హాజరైన వీరు... ఆ తర్వాత బయట పెద్దగా కనిపించలేదు.

Bengaluru (Karnataka), May 27 (ANI): Several trees were uprooted in the city due to heavy rainfall in Karnataka's Bengaluru on Monday. The India Meteorological Department (IMD) predicted thunderstorm and lightning accompanied with gusty winds in Karnataka on Monday.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.