ETV Bharat / sitara

ఓటీటీ ఎంట్రీకి అజయ్ దేవ్​గణ్ రెడీ - Ajay Devgn latest news

'ఆర్ఆర్ఆర్'లో నటిస్తూ బిజీగా ఉన్న అజయ్ దేవ్​గణ్.. ఓటీటీ ప్రేక్షకుల్ని అలరించేందుకు వచ్చేస్తున్నారు. 'రుద్ర' అనే పోలీస్ డ్రామా సిరీస్​లో నటిస్తున్నారు.

Ajay Devgn  Rudra-The Edge Of Darkness
అజయ్ దేవ్​గణ్
author img

By

Published : Apr 20, 2021, 12:28 PM IST

బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్​గణ్​.. ఓటీటీ ఎంట్రీకి సిద్ధమయ్యారు. 'రుద్ర: ద ఎడ్జ్​ ఆఫ్ డార్క్​నెస్​' టైటిల్​తో తెరకెక్కుతున్న సిరీస్​లో అజయ్ పవర్​ఫుల్​ పోలీస్​గా కనిపించనున్నారు. దీని ఫస్ట్​లుక్​ను మంగళవారం విడుదల చేశారు.

ఈ సిరీస్ షూటింగ్​ మొత్తాన్ని ముంబయిలోనే జరపనున్నారు. బ్రిటీష్​ సిరీస్​ 'లూథర్'కు రీమేక్​ 'రుద్ర'. ఇడ్రిస్​ ఎల్బా పోషించిన పాత్రనే ఇక్కడ అజయ్ పోషిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనుంది చిత్రబృందం.

Ajay Devgn Rudra web series
రుద్ర సిరీస్​లో అజయ్ దేవ్​గణ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.