ETV Bharat / sitara

ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యా రాయ్​ - ఐశ్వర్యా రాయ్ కరోనా

బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్​, తన కుమార్తె ఆరాధ్య​ ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఇటీవలే వీరిద్దరికీ కరోనా పాజిటివ్​ రాగా ఇన్నిరోజులు ఇంటివద్ద ఐసోలేషన్​లో ఉన్నారు.

ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యా రాయ్​
ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యా రాయ్​
author img

By

Published : Jul 17, 2020, 10:24 PM IST

Updated : Jul 17, 2020, 11:22 PM IST

బాలీవుడ్ నటి, అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యా రాయ్​తో పాటు ఆమె కుమార్తె ఆరాధ్య ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఇటీవలే వీరికి కరోనా పాజిటివ్​ రాగా ఇన్నిరోజులు ఇంటివద్దే ఐసోలేషన్​లో ఉన్నారు. కానీ సడెన్​గా హాస్పిటల్​లో చేరే సరికి అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదని వారు బాగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఇటీవలే అమితాబ్ బచ్చన్​తో పాటు తనయుడు అభిషేక్ బచ్చన్​కు కూడా కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో వీరు నానావతి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఐశ్వర్య కూడా ఇదే హాస్పిటల్​లో చేరారు.

Last Updated : Jul 17, 2020, 11:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.