ETV Bharat / sitara

మాల్దీవుల్లో ప్రపంచసుందరి పెళ్లిరోజు వేడుక - gulab jamoon

మాజీ ప్రపంచ సుందరి​ ఐశ్వర్యరాయ్​ బచ్చన్...​ భర్త అభిషేక్ బచ్చన్​​, కూతురు ఆరాధ్యతో కలిసి మాల్దీవుల్లో విహరిస్తోంది. ఇందుకు కారణం నేటితో అభి-ఐష్ జంటకు పెళ్లయి పుష్కరకాలం పూర్తయింది. సంతోషంగా గడపడానికి అక్కడకు వెళ్లినట్లు తెలుస్తోంది.

మాల్దీవుల్లో ప్రపంచసుందరి  పెళ్లిరోజు వేడుక
author img

By

Published : Apr 20, 2019, 6:00 AM IST

బాలీవుడ్​ స్టార్లు అభిషేక్​ బచ్చన్​, ఐశ్వర్యరాయ్​లకు పెళ్లయి నేటికి 12 సంవత్సరాలు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా భర్త అభిషేక్‌ బచ్చన్, కూతురు ఆరాధ్యతో కలిసి మాల్దీవులకు వెళ్లారు. కుటుంబంతో సరదాగా గడిపేందుకు మలేసియాలో కొన్ని రోజుల పాటు ఉంటారట.

aishwarya rai vacation in maldivis
ఏప్రిల్​ 20, 2007న వివాహం చేసుకున్న అభి-ఐష్​
aishwarya rai vacation in maldivis
మాల్దీవుల్లో చోటీ బచ్చన్​ ఫ్యామిలీ

త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్​లో అనురాగ్‌ కశ్యప్‌ ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. సర్వేష్‌ మేవారా దర్శకుడు. దీనికి ‘గులాబ్‌ జామూన్‌’ అనే టైటిల్​ ఖరారు చేశారు.

ఐశ్వర్య రాయ్​ బచ్చన్​ 'ఫన్నే ఖాన్'​ చిత్రంలో నటించింది. ఇందులో పాప్​ స్టార్​గా సందడి చేసింది. రాజ్​కుమార్​ రావ్​, అనిల్​ కపూర్​ హీరోలుగా ఈ సినిమా తెరకెక్కింది.

బాలీవుడ్​ స్టార్లు అభిషేక్​ బచ్చన్​, ఐశ్వర్యరాయ్​లకు పెళ్లయి నేటికి 12 సంవత్సరాలు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా భర్త అభిషేక్‌ బచ్చన్, కూతురు ఆరాధ్యతో కలిసి మాల్దీవులకు వెళ్లారు. కుటుంబంతో సరదాగా గడిపేందుకు మలేసియాలో కొన్ని రోజుల పాటు ఉంటారట.

aishwarya rai vacation in maldivis
ఏప్రిల్​ 20, 2007న వివాహం చేసుకున్న అభి-ఐష్​
aishwarya rai vacation in maldivis
మాల్దీవుల్లో చోటీ బచ్చన్​ ఫ్యామిలీ

త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్​లో అనురాగ్‌ కశ్యప్‌ ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. సర్వేష్‌ మేవారా దర్శకుడు. దీనికి ‘గులాబ్‌ జామూన్‌’ అనే టైటిల్​ ఖరారు చేశారు.

ఐశ్వర్య రాయ్​ బచ్చన్​ 'ఫన్నే ఖాన్'​ చిత్రంలో నటించింది. ఇందులో పాప్​ స్టార్​గా సందడి చేసింది. రాజ్​కుమార్​ రావ్​, అనిల్​ కపూర్​ హీరోలుగా ఈ సినిమా తెరకెక్కింది.

**FULL STORYLINE TO FOLLOW**
RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: AS Monaco Training Center, La Turbie, France. 19th April 2019.
1. 00:00 Danijel Subasic and Adrien Silva putting on their boots
2. 00:06 Monaco players including Aleksandr Golovin
3. 00:12 Benjamin Henrichs passing ball
4. 00:18 Squad gathered around coach Leonardo Jardim
5. 00:25 SOUNDBITE: (French) Monaco coach Leonardo Jardim
"We have not been very efficient in our recent matches. We lost a lot of points. We have to continue in a difficult context where we have to stay in Ligue 1. We have to grit our teeth at every game and go beyond our limits in order to take as many points as possible."
6. 00:54 Monaco players including Radamel Falcao, Naldo jogging
7. 01:03 SOUNDBITE: (French) Monaco coach Leonardo Jardim
"We need to play a good level, regardless of our situation. We have to play well, out of respect for the Monaco club. This year, the club has invested a lot and we must play at a good level with rigour, good spirit and passion. This is the message that I deliver to my players."
8. 01:30 Monaco players jogging
9. 01:37 Oleg Petrov (new AS Monaco vice-president) looking at his phone
10. 01:42 Mid shot Oleg Petrov looking at his phone
11. 01:47 Leonardo Jardim walking
12. 01:57 SOUNDBITE: (French) Radamel Falcao, AS Monaco striker
"I think Paris are still a big team. They have great players even if some are missing right now. But they still have other players who are also very good."
13. 02:20 Leonardo Jardim and his assistants
14. 02:28 SOUNDBITE: (French) Radamel Falcao, AS Monaco striker
"Of course Neymar is a very important player for them. He is one of the best players in the world. It's always better for him to be there for the entertainment. He can help his team. But we are especially focused on our team."
15. 02:53 Players passing ball
16. 03:00 Adrien Silva, Radamel Falcao and Rony Lopes juggling and passing ball
17. 03:15 Adrien Silva, Aleksandr Golovin and Kamil Glik juggling
18. 03:26 Gelson Martins passing ball
SOURCE: SNTV
DURATION: 03:37
STORYLINE:
Monaco looked ahead on Friday to their Ligue 1 meeting with title chasing Paris Saint-Germain on Sunday.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.