ETV Bharat / sitara

మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం నాన్నా.. ఐశ్వర్య భావోద్వేగం

డే ఆఫ్ స్మైల్స్​ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ పాల్గొంది. ఈ సందర్భంగా తన తండ్రిని గుర్తుచేసుకుని నివాళులర్పించింది.

ఐశ్వర్యారాయ్
author img

By

Published : Nov 21, 2019, 12:38 PM IST

Updated : Nov 21, 2019, 2:02 PM IST

డే ఆఫ్‌ స్మైల్స్‌ కార్యక్రమంలో ఐశ్వర్య

తన తండ్రి కృష్ణరాజ్‌ రాయ్‌ను గుర్తు చేసుకుందిబాలీవుడ్‌ నటి ఐశ్వర్యా రాయ్. ఆయన జయంతి సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా బుధవారం ఐష్‌ ఓ పోస్ట్‌ను పెట్టింది. ‘మన డే ఆఫ్‌ స్మైల్స్‌.. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను నాన్న. హ్యాపీ బర్త్‌డే’ అని ఐష్‌ తెలిపింది. డే ఆఫ్‌ స్మైల్స్‌ సంస్థలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులతో కలిసి ఐష్‌ తన తండ్రికి నివాళులర్పించింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా ఆమె అభిమానులతో పంచుకుంది. మరోవైపు అభిషేక్‌ కూడా ఇన్‌స్టా వేదికగా కృష్ణరాజ్‌ రాయ్‌ను మిస్‌ అవుతున్నానంటూ పోస్ట్‌ పెట్టాడు.

గతేడాది విడుదలైన 'ఫ్యానీఖాన్‌' చిత్రంలో ఐష్‌ నటించింది. ప్రస్తుతం ఆమె మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనుంది. కల్కి రచించిన 'పొన్నియిన్‌ సెల్వన్‌' పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో ఐష్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మోహన్‌బాబు, కార్తీ, జయంరవి, విక్రమ్‌, కీర్తి సురేశ్‌, అమితాబ్‌బచ్చన్‌, అనుష్క నటించబోతున్నట్లు సమాచారం.

ఇవీ చూడండి.. 'మందు తాగకపోతే చచ్చిపోతా 'అంటున్న కార్తికేయ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
HOST BROADCASTER - AP CLIENTS ONLY
Bangkok - 21 November 2019
1. Pope France and Thai Prime Minister Prayuth Chan-ocha enter room in Government House
2. Close-up Prayuth
3. Various of pope signing visitors' book
4. Pope and Prayuth posing for photograph
5. Various of pope and Prayuth
6. Various pope and Prayuth seated for talks
STORYLINE:
Pope Francis was greeted by Thai Prime Minister Prayuth Chan-ocha Thursday in Bangkok during his weeklong visit to Asia.
Francis is expected to highlight his admiration in Thailand for the community's missionary ancestors who brought the faith to this Buddhist nation centuries ago and endured bouts of persecution as recently as the 1940s.
It's a rare chance for him to address some of the major challenges facing the Catholic Church in the region and the men responsible for dealing with them.
Francis has made the fight against human trafficking a hallmark of his papacy. He is expected to raise this issue in Thailand, which is a key transit point for victims of human trafficking, forced labor and the sex trade.
Francis is also expected to encourage the Catholic community, which represents just 0.58 percent of its 69 million people, as well as encourage the largely Buddhist country to continue welcoming migrants and showing tolerance to people of other faiths.
Thirty-five years after St. John Paul II became the first pope to visit Thailand, Francis is marking the 350th anniversary of the creation of a stable apostolic vicariate in Thailand, then known as Siam, after Dominican missionaries first brought the faith in 1567, followed by members of Francis' own Jesuit order.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 21, 2019, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.