ETV Bharat / sitara

సినీడైరీ: పిసినారి పాత్రలో కోట కాదు.. రావు! - lakshmipathi

'అహ నా పెళ్లంట' సినిమాలో లక్ష్మీపతి పాత్రకు ముందు కోట శ్రీనివాసరావును అనుకోలేదంట నిర్మాత.  రావుగోపాలరావుతో ఆ పాత్ర చేయించాలనుకున్నారంట. దర్శకుడు పట్టుదలతో కోటకు ఆ పాత్ర వచ్చింది.

కోట శ్రీనివాసరావు
author img

By

Published : May 27, 2019, 1:06 PM IST

జంధ్యాల దర్శకత్వం వహించిన 'అహ నా పెళ్లంట' చిత్రం గుర్తుందా! అందులో కోట శ్రీనివాసరావు పోషించిన లక్ష్మీపతి పాత్రను అంత త్వరగా మర్చిపోలేం. పిసినారిగా ఆయన పండించిన హాస్యానికి నవ్వని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో! నిజానికి ఆ పాత్రకు ముందు అనుకున్నది కోట శ్రీనివాసరావును కాదంట. రావుగోపాలరావుతో లక్ష్మీపతి పాత్ర చేయించాలని నిర్మాత రామానాయుడు అనుకున్నారంట.

ఎందుకంటే అప్పటికి కోట శ్రీనివాసరావు అంత గుర్తింపు తెచ్చుకోలేదు. కథలో కీలకమైన లక్ష్మీపతి పాత్రను గుర్తింపున్న నటుడితో చేయిస్తే బాగుంటుందని నిర్మాత అభిప్రాయం. అయితే దర్శకుడు జంధ్యాల పట్టుబట్టి కోటను ఎంపిక చేశారు. ఈ సినిమాలో కోట అద్భుతంగా నటించి దర్శకుడి నమ్మకాన్ని వమ్ముకానివ్వలేదు. ఈ విషయాన్ని ఓ సందర్భంలో కోట శ్రీనివాసరావే స్వయంగా పంచుకున్నారు.

రాజేంద్ర ప్రసాద్ హీరోగా, రజినీ హీరోయిన్​గా చేసిన ఈ సినిమాను ప్రేక్షకులు భారీ హిట్​ చేశారు. రూ.16లక్షలతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.5 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ సినిమాతోనే హస్య బ్రహ్మ.. బ్రహ్మానందం గుర్తింపు తెచ్చుకున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

RESTRICTION SUMMARY: NO ACCESS JAPAN, 30 DAYS USE
SHOTLIST:
HOST TV - NO ACCESS JAPAN, 30 DAYS USE
++QUALITY AS INCOMING++
Tokyo - 27 May 2019
1. US President Donald Trump and Japanese Prime Minister Shinzo Abe walk into room, shake hands, sit down at long table with other officials
STORYLINE:
US President Donald Trump met Japanese Prime Minister Shinzo Abe at Tokyo's official state guest house on Monday.
Trump, Abe and their respective teams were also having lunch together. Trump and Abe will also participate in a joint press conference at Akasaka Palace.
It's the second lengthy day of meetings for the pair, who spent Sunday playing golf together, taking in a sumo match and having a couples dinner with their wives.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.