ETV Bharat / sitara

'ఏజెంట్​'లో మమ్ముట్టి లుక్.. 'భీమ్లానాయక్' ఆన్​ డ్యూటీ సాంగ్​​ - భీమ్లానాయక్ తాజా వార్తలు

సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో అఖిల్​ 'ఏజెంట్', భీమ్లానాయక్, మంచు విష్ణు 'గాలినాగేశ్వరరావు', జాన్​ అబ్రహాం 'అటాక్​ ' చిత్రాలకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి.

agent, bheemla nayak, attack movie updates
'ఏజెంట్​'లో మమ్ముట్టి లుక్.. 'భీమ్లానాయక్' ఫుల్​ సాంగ్ రిలీజ్ ​
author img

By

Published : Mar 7, 2022, 7:37 PM IST

Akhil Agent movie: సురేందర్​ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్​ 'ఏజెంట్​'సినిమా చేస్తున్నారు. ఓ విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. ఈ సినిమా కోసమే అఖిల్​ జిమ్​లో వర్కౌట్లు చేస్తూ బాగా కష్టపడుతున్నారు. ఈ సినిమాలోని అఖిల్​ సిక్స్​బాడీ లుక్​ ఇప్పటికే విడుదలైంది. తాజాగా ఈ చిత్రంలో మలయాళం స్టార్ మమ్ముట్టి పాత్రకు సంబంధించి చిత్ర బృందం.. ఓ పోస్టర్​ను విడుదల చేసింది. ఈ పోస్టర్​లో మమ్ముట్టి గన్​ పట్టుకుని పవర్​ఫుల్ లుక్​లో కనిపిస్తున్నారు.

agent
ఏజెంట్​ మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి

భీమ్లానాయక్ ఫుల్​ సాంగ్..

Bheemla Nayak Movie: పవర్​స్టార్ పవన్​కల్యాణ్​-రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో వచ్చిన 'భీమ్లానాయక్'​ థియేటర్లలో దుమ్మురేపుతోంది. ఆసక్తికర కథాంశం, రానా-పవన్​ల నటన, తమన్​ నేపథ్య సంగీతం అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి భీమ్లా బ్యాక్ ఆన్ డ్యూటీ అంటూ సాగే సాంగ్​ పూర్తి వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మంచు విష్ణు 'గాలి నాగేశ్వరరావు'

మంచు విష్ణు ప్రస్తుతం 'గాలి నాగేశ్వరరావు' అనే చిత్రం చేస్తున్నారు. పాయల్​ రాజ్​పుత్​, సన్నీలియోన్​ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కార్టూన్ చిత్రాలను చిత్రబృందం విడుదల చేసింది.

..
.

ఎటాక్​ ట్రైలర్​..

Attack movie release date: బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం అటాక్​: పార్ట్​1. ఈ చిత్రం ఏప్రిల్​1 ప్రేక్షకులముందుకు రానుంది. దీనికి సంబంధించిన అధికారిక ట్రైలర్​ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో రకుల్​ప్రీత్​ సింగ్ హీరోయిన్​ కాగా.. లక్ష్య రాజ్​ ఆనంద్​ దర్శకత్వం వహించారు. పెన్​ స్టూడియోస్ నిర్మాతగా వ్యవహరించింది.

దుల్కర్​ సెల్యూట్​..

.
.

Dulquer salman salute movie: మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ నటించిన చిత్రం 'సెల్యూట్‌'. ఈ మూవీ మార్చి 18న ఓటీటీలో విడుదల కానుంది. సోనీ లైవ్​లో ఈ చిత్రం ప్రసారం కానుంది. ఈ మూవీకి రోషన్​ ఆండ్రివ్​ దర్శకత్వం వహించారు. ఇందులో పోలీస్​ పాత్రలో కనిపించారు దుల్కర్​. మొదట సినిమాను థియోటర్లలోనే రిలీజ్ చేద్దామనుకున్నప్పటికీ.. చివరకు ఓటీటీకే మొగ్గు చూపారు.

ఇదీ చూడండి: అంకిత అందాల షో.. చూస్తే కుర్రాళ్లు స్మాషే​..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.