ETV Bharat / sitara

అర్జున్ రెడ్డికి, ఆదిత్య వర్మకు తేడా అదే! - aditya verma

తెలుగులో వచ్చిన 'అర్జున్ రెడ్డి' చిత్రం తమిళంలో రీమేక్ అవుతోన్న విషయం తెలిసిందే. తమిళ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా టీజర్ విడుదలైంది.

సినిమా
author img

By

Published : Jun 17, 2019, 7:33 AM IST

తమిళ హీరో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం 'ఆదిత్య వర్మ'. తెలుగులో వచ్చిన 'అర్జున్‌ రెడ్డి' మూవీకి రీమేక్‌ ఇది.ఈ సినిమాకు తొలుత 'వర్మ' టైటిల్‌ పెట్టినా... తర్వాత కొన్ని కారణాల వల్ల 'ఆదిత్య వర్మ'గా మార్చారు. మాతృకకు, రీమేక్‌కు చాలా వ్యత్యాసం ఉందన్న కారణంగా నిర్మాతలు సినిమాను రీ షూట్‌ చేశారు. దర్శకుడు బాలా సినిమాను నుంచి తప్పుకోగా ఆ బాధ్యతల్ని గిరీశాయా తీసుకున్నాడు.

తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఇందులో ధృవ్‌ తన నటనతో ఆకట్టుకున్నాడు. టీజర్‌'అర్జున్‌ రెడ్డి' సినిమాను గుర్తు చేసింది. ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. రాధన్‌ సంగీతం అందిస్తున్నాడు. ప్రీతి పాత్రను నటి బనితా సంధు పోషిస్తుండగా... ప్రియా ఆనంద్‌ కీలక పాత్రలో అలరించనుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి.. సాహో కోసం సంగీత దర్శకుడు జిబ్రాన్

New Delhi, Apr 30 (ANI): Congress leader and Congress president Rahul Gandhi's Counsel Abhishek Singhvi informed that Gandhi has expressed his 'regret' over attributing his 'Chowkidar Chor hai remark to Supreme Court. But as the Supreme Court pointed out that Gandhi had only expressed his 'regret' and had 'not apologised' for his statement, hence Singhvi informed that the Congress president will file an additional affidavit in which he will 'apologise' particularly for attributing the Apex Court in his comment.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.