ETV Bharat / sitara

తమిళ్​ 'అర్జున్ రెడ్డి' వచ్చేది అప్పుడే..! - భణిత సంధు

ధ్రువ్ విక్రమ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న 'ఆదిత్య వర్మ' ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెల 27న ప్రేక్షకుల్ని పలకరించనుందని సమాచారం.

తమిళ 'అర్జున్ రెడ్డి' వచ్చేది అప్పుడే..!
author img

By

Published : Aug 9, 2019, 6:32 AM IST

టాలీవుడ్‌ ట్రెండ్‌ సెట్టర్‌ ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాను తమిళంలో ‘ఆదిత్య వర్మ’ పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. కోలీవుడ్​ హీరో విక్రమ్‌ తనయుడు ధ్రువ్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. భణిత సంధు హీరోయిన్​గా నటిస్తోంది. తొలుత ఈ చిత్రాన్ని దర్శకుడు బాలా తెరకెక్కించాడు. ఔట్​పుట్‌ అనుకున్న విధంగా లేకపోవడం వల్ల అర్ధంతరంగా ఆపేశారు. మాతృకను తెరకెక్కించిన సందీప్‌ వంగా శిష్యుడు గిరీసయ్యకు ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలను అప్పగించారు.

ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. సెప్టెంబరు 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తోంది చిత్ర బృందం. హీరో ధ్రువ్‌.. వివిధ కళాశాలలకు వెళ్లి విద్యార్థులతో మమేకమై ప్రమోషన్లు నిర్వహిస్తున్నాడు.

ఇది చదవండి: గుసగుస: 'సాహో' కోసం ప్రభాస్​కు 100 కోట్లు!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Srinagar - 7 August 2019
1. Various of soldiers patrolling streets
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Srinagar - 6 August 2019
2. Road blocked with barbed wire
3. Various of soldiers guarding streets
4. Various of stranded migrant workers at camp
5. SOUNDBITE (Hindi)  Raj Kishore, stranded worker:
"The reason (for leaving) is that we are hearing that there is going to be some kind of fighting here. We have therefore been asked to leave"
6. Stranded migrants lying on ground with their belongings
7. SOUNDBITE (Hindi) Sagir Alam, stranded worker:
"We are leaving because of the curfew, the government made the situation worse, yesterday the locals asked us to vacate our rooms and told us to go home. We have been here since yesterday, there are no arrangements for us to leave, nor is anyone asking us, not the government nor the police, nor there is any arrangement for food, we have been lying here hungry."
8. Various of stranded migrants in camp
9. Barricade on road
10. Soldier
STORYLINE:
Indian security forces have arrested more 500 people since New Delhi imposed a communications blackout and security clampdown in divided Kashmir, where people remained holed up in their homes for a fourth day.
A petition was filed meanwhile in India's top court challenging the lockdown.
The rigorous security measures followed India's government decision this week to revoke the special status of Jammu and Kashmir and downgrade the Himalayan region from statehood to a territory.
Muslim-majority Kashmir is claimed in full by both India and Pakistan, and rebels have been fighting Indian rule in the portion it administers for decades.
State-run All India Radio, which reported on the arrests without details, also said that cross-border firing by Indian and Pakistani troops hit the Rajouri sector of the Indian-controlled Kashmir late Wednesday.
Prime Minister Narendra Modi is expected to address the nation on Thursday to discuss Kashmir.
His national security adviser, Ajit Doval, visited the region on Wednesday to assess the law and order situation.
Activist Ali Mohammed told the New Delhi Television news channel that he has been organizing ambulances to carry sick poor people to hospitals in Srinagar, the main city in India's portion of Kashmir, as local residents can't even use phones to ask for medical help.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.