ETV Bharat / sitara

'ఆదిపురుష్': ప్రభాస్​-సైఫ్ మధ్య పవర్​ఫుల్ యాక్షన్ - మూవీ న్యూస్

ప్రభాస్ 'ఆదిపురుష్'లో పవర్​ఫుల్​ యాక్షన్ సీన్లు బాగానే ఉంటాయని దర్శకుడు ఓం రౌత్ చెప్పారు. ఈ సినిమా షూటింగ్ 30 శాతం మేర పూర్తయిందని తెలిపారు.

'Adipurush' director Om Raut teases Prabhas, Saif Ali Khan massive action in movie
'ఆదిపురుష్'లో ప్రభాస్​-సైఫ్ మధ్య పవర్​ఫుల్ యాక్షన్
author img

By

Published : Apr 20, 2021, 9:38 AM IST

డార్లింగ్ స్టార్ ప్రభాస్.. పలు సినిమాలతో పాటు 'ఆదిపురుష్'లోనూ చేస్తున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు దర్శకుడు ఓం రౌత్.

30 వేల సంవత్సరాల క్రితం నాటి పరిస్థితులు ప్రతిబింబించేలా, 'ఆదిపురుష్' కోసం సెట్​ రూపొందించామని ఓం రౌత్ చెప్పారు. తన పాత్ర కోసం ప్రభాస్​ శరీరాకృతిపై దృష్టి పెట్టారని, ఈ సినిమాలో ప్రభాస్-సైఫ్​ మధ్య అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని వెల్లడించారు. ఇప్పటికే 30 శాతానికిపైగా చిత్రీకరణ పూర్తయిందని అన్నారు.

'Adipurush' prabhas
ఆదిపురుష్ జోడీ ప్రభాస్-కృతిసనన్

ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 11న థియేటర్లలోకి ఈ సినిమా తీసుకురానున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.