ETV Bharat / sitara

మరో మెగా ప్రాజెక్టులో ఛాన్స్​ కొట్టేసిన త్రిష!

author img

By

Published : Dec 8, 2019, 6:46 AM IST

మలయాళ ప్రముఖ హీరో మోహన్​లాల్​ పక్కన హీరోయిన్​గా త్రిష అవకాశం కొట్టేసిందట. ఈ సినిమాకు 'దృశ్యం' ఫేమ్​ జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించనున్నాడు. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

మరో మెగా ప్రాజెక్టులో ఛాన్స్​ కొట్టేసిన త్రిష!
హీరోయిన్​ త్రిష

కోలీవుడ్​లో గతేడాది విడుదలైన '96' సినిమా సూపర్​హిట్​గా నిలిచింది. అందులో నటించిన హీరయిన్ త్రిష కెరీర్​ మళ్లీ ఊపందుకోవడంలో సహాయపడింది. ఈ చిత్రం తర్వాత ఆమె వరుసగా పెద్ద ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన రజనీకాంత్​ 'పేట'లో హీరోయిన్​గా నటించింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాలోనూ ఛాన్స్​ కొట్టేసింది. ఇప్పుడు మరో మెగా ప్రాజెక్టు కోసం ఎంపికైందని టాక్.

ACTRESS TRISHA
హీరోయిన్​ త్రిష

మలయాళ స్టార్ హీరో మెహన్​లాల్- దర్శకుడు జీతూ జోసెఫ్​ కాంబినేషన్​లో తెరకెక్కబోయే చిత్రంలో కథానాయికగా నటించనుందట త్రిష. ఈ మేరకు చిత్రబృందం ఆమెతో చర్చలు జరుపుతోందట. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

హీరోయిన్​ ఓరియెంటెడ్​ సినిమా 'రంగీ'లో నటిస్తోంది త్రిష. శరవనన్​ దర్శకత్వం వహించాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beirut – 7 December 2019
1. Various of activists for women's rights marching, holding signs, chanting slogans
2. Various of protester holding placard reading (English) "and the fault wasn't mine, not where I was, not how I dressed."
3. Wide of protesters chanting (Arabic) "how do you stay silent against rape"
4. SOUNDBITE (Arabic) Berna Dao, protester:
"We want to send a message against sexual harassment, they say that the revolution is a woman, therefore, if there is a revolution, women must be a part of it. The women are being raped, their right is being seized and they are not able to pass their citizenship (to children or to a foreign husband)."
5. Various of women's faces painted with red hands
6. SOUNDBITE (Arabic) Ramon Abdullah, protester:
"It is not acceptable anymore what is happening to women in Lebanon. The law doesn't protect them, the law gets overruled by the judges. There are still women who have been deprived of their children. We still cannot pass down our citizenship. It is enough, it is not acceptable that men can exclusively decide our destiny, we want to decide our destiny by ourselves."
7. Wide of protesters chanting slogans, holding a banner reading (Arabic) "we are here to step down on the masculine and patriarchal system, we are here against rape and harassment."
8. Various of protesters chanting, holding signs
STORYLINE:
                                              
Some 300 women marched through the streets of Beirut on Saturday against what they said had been an increase in sexual harassment against women in recent months.
The march, which started near the American University of Beirut to the city centre, aimed to raise awareness of sexual harassment and acts of bullying against women.
Protesters also called for the right to self determination and for women's right to pass on their citizenship to their children or foreign husbands.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.