ETV Bharat / sitara

జైలు నుంచి విడుదలైన రియా చక్రవర్తి

డ్రగ్స్​ కేసులో అరెస్టయన బాలీవుడ్​ నటి రియా చక్రవర్తికి బాంబే హైకోర్టు బెయిల్​ మంజూరు చేసింది. దాదాపు నెల రోజుల తర్వాత బైకుల్లా జైలు నుంచి ఆమె విడుదలైంది.

Actress Rhea Chakraborty released from Byculla jail after a month
బైకుల్లా జైలు నుంచి విడుదలైన రియా చక్రవర్తి
author img

By

Published : Oct 7, 2020, 6:25 PM IST

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి కేసులో డ్రగ్స్‌ ఆరోపణలపై అరెస్ట్​ అయిన నటి రియా చక్రవర్తికి బెయిల్​ మంజూరైంది. దాదాపు నెలరోజుల తర్వాత బైకుల్లా జైలు నుంచి ఆమె విడుదలైంది.

  • Mumbai: Actor Rhea Chakraborty released from Byculla jail after a month.

    She was granted bail by Bombay High Court in a drug-related case filed against her by Narcotics Control Bureau (NCB) pic.twitter.com/FlfP1re1cQ

    — ANI (@ANI) October 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గత నెలలో ఎన్సీబీ అధికారులు రియాను అరెస్టుచేసి దర్యాప్తు కొనసాగించారు. అయితే, పలుమార్లు ఆమె బెయిల్‌ పిటిషన్లు‌ దాఖలు చేసినా.. అవి తిరస్కరణకు గురయ్యాయి. తాజాగా ఆమెకు బాంబే హైకోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, రియా సోదరుడు షోవిక్‌ చక్రవర్తికి మాత్రం నిరాశే ఎదురైంది. నటి రియా చక్రవర్తికి బెయిల్‌ మంజూరు చేసిన బాంబే హైకోర్టు తొమ్మిది షరతులు విధించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.