ETV Bharat / sitara

రష్మిక ఖాతాలో భారీ ఆస్తులు.. రూ1.5 కోట్లకు పన్ను ఎగవేత! - rashmika it raids news

కన్నడ భామ రష్మిక ఇంట్లో ఇటీవల ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో దాదాపు రూ. 3.34 కోట్లు విలువ చేసే ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వాటిలోని రూ 1.5 కోట్లకు ఈ శాండిల్​వుడ్​ నటి పన్నుఎగవేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Actress Rashmika Mandanna
రష్మిక ఖాతాలో భారీ ఆస్తులు.. రూ1 .5 కోట్లకు పన్ను ఎగవేత!
author img

By

Published : Jan 23, 2020, 5:40 PM IST

Updated : Feb 18, 2020, 3:25 AM IST

'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కన్నడ నటి రష్మిక.. మరోసారి వార్తల్లో నిలిచింది. జనవరి 16న కర్ణాటకలోని ఈ అమ్మడు నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వారు లెక్కల్లో చూపని రూ.25 లక్షల సొమ్ముతోపాటు రూ3.94 కోట్లు విలువ చేసే ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

అంతేకాకుండా 2016-17 మధ్య కాలంలో రూ.1.5 కోట్లకు రష్మిక పన్ను చెల్లించలేదంటూ తాజాగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇటీవల రష్మిక, ఆమె తండ్రి మదన్‌ మైసూర్‌లోని ఐటీశాఖ కార్యాలయానికి చేరుకుని పలు డాక్యూమెంట్లను అధికారులకు అందజేశారు.

Rashmika Mandanna IT raids
కన్నడ భామ రష్మిక మందణ్న

టాలీవుడ్​ హీరో నితిన్​, రష్మిక కాంబినేషన్​లో 'భీష్మ' సినిమా తెరకెక్కింది. ఇది ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ప్రముఖ నటుడు కార్తీ సరసన తమిళ సినిమా 'సుల్తాన్'​లోనూ నటిస్తోంది. అంతేకాకుండా అల్లు అర్జున్​-సుకుమార్​ కాంబోలో రానున్న ఓ చిత్రంలోనూ కథానాయికగా ఈ అందాల భామ ఎంపికైంది.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Tianjin Municipality, north China - Jan 22, 2020 (CCTV - No access Chinese mainland)
1. Plane taxiing
2. Medical staff wearing protection suit
3. Airstairs being put close to plane
4. Medical staff climbing up airstairs
5. Various of medical staff checking body temperature
6. Empty plane, medical staff talking to female passenger with higher body temperature
7. Passenger escorted to quarantine zone
8. SOUNDBITE (Chinese) Li Jing, director, emergence center of Tianjin Binhai International Airport (partially overlaid with shot 9):
"After we found passengers with high body temperatures, our medical team will arrive and escort the passengers to our quarantine zone, which is quite near to the plane. So there is nothing to worry about. The distance from flights to quarantine zone is around 20 to 30 meters."
++SHOT OVERLAYING SOUNDBITE++
9. Medical staff walking into quarantine zone
++SHOT OVERLAYING SOUNDBITE++
10. Quarantine zone exterior
11. Various of medical staff registering information, making phone call
12. SOUNDBITE (Chinese) Li Jing, director, emergence center of Tianjin Binhai International Airport(starting with shot 11):
"The ambulance will be directed to the quarantine zone and take the passengers directly, which will avoid further contamination in any possible channel."
13. Ambulance arriving
14. Various of female passenger getting on ambulance
15. Female passenger on ambulance
16. Various of medical staff, ambulance moving away
17. Various of temperature detection facility, passengers, infrared ray image
North China's Tianjin Municipality is on high alert to check the body temperatures of passengers flying from Wuhan City, where the pneumonia was first reported in early December 2019.
Tianjin's airport has set up a comprehensive check and quarantine system when dealing with suspected cases.
On Wednesday, the airport successfully detected a suspected patient, who was later confirmed not infected with the virus.
The female passenger was detected by medical staff that her temperature was above 37.3 degrees Celsius upon landing the airport. After several rounds of check, her temperature was 37.7 degrees Celsius. She was sent to the airport's quarantine zone immediately.
"After we found passengers with high body temperatures, our medical team will arrive and escort the passengers to our quarantine zone, which is quite near to the plane. So there is nothing to worry about. The distance from flights to quarantine zone is around 20 to 30 meters," said Li Jing, director of emergence center of Tianjin Binhai International Airport.
Li said the passenger works in Wuhan and flew back for Spring Festival holiday, they contacted local hospital immediately.
"After collecting information, the director on duty will call an ambulance to transport the suspected case. The ambulance will arrive at the quarantine zone and take the passengers directly, which will avoid further contamination in any possible channel," said Li.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Feb 18, 2020, 3:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.