ETV Bharat / sitara

మీ అభిమాన నటిగా ఉండాలనుకోవట్లేదు: రష్మిక - rashmika news

అభిమానులపై ఉన్న ప్రేమను తెలియజేసిన నటి రష్మిక.. వారి కుటుంబంలో ఒకరిగా తనను చూడాలని కోరింది. అల్లు అర్జున్ 'పుష్ప' ఈమె హీరోయిన్​గా నటిస్తోంది.

actress rashmika mandanna about her fan following
rashmika mandanna
author img

By

Published : Sep 18, 2020, 7:30 PM IST

"మీ అభిమాన నటిగా ఉండానుకోవడం లేదు. మీ కుటుంబ సభ్యురాలిగా ఉండాలనుకుంటున్నాను" అని యువహీరోయిన్ రష్మిక అంటోంది. ఇన్‌స్టా పోస్ట్​ పెట్టి తన మనసులో మాటను పంచుకుంది.

'జీవితంలో ఎదురయ్యే మంచి, చెడును చిరునవ్వుతో స్వీకరిస్తాను. నా వరకు నేనే గొప్పగా, గర్వంగా ఉన్నాను. సమాజంలో చాలా జరుగుతుంటాయి, వాటికి దూరంగా ఉంటాను. మిమ్మల్ని (అభిమానులు) ఆనందంగా ఉంచాలని కోరుకుంటున్నాను. మీరు నా మీద ఆధారపడినట్టుగానే, నేనూ మీ మీద ఆధారపడి ఉన్నాను. నేను మీ అభిమాన నటిగా ఉండాలనుకోవడం లేదు. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఉండాలనుకుంటున్నాను" -కథానాయిక రష్మిక

లాక్‌డౌన్‌ కాలాన్ని కుటుంబంతో ఆస్వాదించిన రష్మిక.. ఇటీవలే హైదరాబాద్‌ వచ్చినట్లు తెలుస్తోంది. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నటిస్తున్న 'పుష్ప'లో హీరోయిన్​గా నటిస్తుంది. త్వరలో షూటింగ్​లో పాల్గొనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.