ETV Bharat / sitara

'నేను అందంగా కనిపించాలంటే వారు కష్టపడాల్సిందే' - bollywood gossips

ఇటీవలే జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన బాలీవుడ్ నటి మలైకా అరోరా.. తాను అందంగా కనిపించే విషయంలో ఎంతో మంది శ్రమ దాగి ఉందని చెప్పింది.

'నేను అందంగా కనిపించాలంటే వారు కష్టపడాల్సిందే'
నటి మలైకా అరోరా
author img

By

Published : Mar 22, 2020, 5:21 AM IST

ఇటీవల కాలంలో పలువురు తారలు, వారు ధరించే దుస్తులతో ప్రత్యేకత చాటుకుంటున్నారు. కొన్నిసార్లు ఖరీదైన దుస్తుల్ని వేసుకుని నెటిజన్ల అవాక్కయ్యేలా చేస్తున్నారు. బాలీవుడ్​ నటి మలైకా అరోరా విషయంలో ఇలాంటి సంఘటనే ఎదురైంది. ఫిట్​నెస్​, ఫ్యాషన్​కు పెట్టింది పేరయినా ఈ భామ.. ఇటీవలే జరిగిన ఓ కార్యక్రమంలో నల్లని షీర్ బ్లాక్​ దుస్తుల్లో కనువిందు చేసింది. దీని ధర లక్ష 70 వేలకు పైనే ఉంటుందని టాక్. ఈ సందర్భంగా మాట్లాడిన మలైకా.. తాను అందంగా కనిపించే విషయంలో ఎంతో శ్రమ దాగుందని చెప్పింది.

actress malaika arora
బాలీవుడ్ నటి మలైకా అరోరా

"నేనొక్కదాన్నే చేస్తే ఏ పని కాదు. మా పరివారం(టీమ్) అంతా కష్టపడితేనే మోడల్‌గానైనా, ఇంకేవిధంగానైనా నాకు పేరొస్తుంది. నేను అందంగా కనిపించే ప్రయత్నంలో ఎంతోమంది శ్రమ దాగి ఉంటుంది. ఎలాంటి దుస్తులు నప్పుతాయో నేను తెలుసుకోవాలి. ఎవరో చెప్పినట్టు డ్రెస్‌లు వేసుకోను, ఎవరినీ గుడ్డిగా అనుసరించను" -మలైకా అరోరా, నటి

బాలీవుడ్​ నటుడు అర్జున్‌ కపూర్‌తో మలైకా డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. కొన్నాళ్లు ఆగితే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.