ETV Bharat / sitara

నెటిజన్లను ఆకట్టుకుంటోన్న కీర్తి సురేశ్​ ఫొటోషూట్​ - Keerthy Suresh Onam special photos news

మహానటిగా అందరి హృదయాలను దోచుకున్న కీర్తి సురేశ్​.. చీరలో కనిపించి మైమరపిస్తున్నారు. మలయాళీల పండుగ 'ఓనం' సందర్భంగా ఆమె సంప్రదాయ దుస్తుల్లో ఫొటోలు దిగారు. అవి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

keerthy suresh latest news
నెటిజన్లను ఆకట్టుకుంటోన్న కీర్తిసురేశ్​ ఫొటోషూట్​
author img

By

Published : Sep 1, 2020, 12:12 PM IST

Updated : Sep 2, 2020, 7:34 AM IST

'మహానటి' చిత్రంతో వెండితెరపై సావిత్రి జీవితాన్ని ఆవిష్కరించి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు నటి కీర్తి సురేశ్‌. ఆగస్టు 31న 'ఓనం' పండుగ సందర్భంగా సంప్రదాయ మలయాళీ చీరలో కనువిందు చేసిందీ అందాల భామ. ఆ ఫొటోల్లో కీర్తిని చూసిన నెటిజన్లు.. కుందనపు బొమ్మలా ఉన్నావంటూ మెచ్చుకుంటున్నారు.

keerthy suresh latest news
తన ప్రియనేస్తాలతో కీర్తి
keerthy suresh latest news
కీర్తిసురేశ్​ ఫొటోషూట్​
keerthy suresh latest news
కీర్తిసురేశ్​ ఫొటోషూట్​

'మహానటి' చిత్రం తర్వాత కీర్తి సురేశ్‌ తెలుగు, తమిళ, మలయాళం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు.

ఇటీవలే ఆమె నటించిన 'గుడ్​ లఖ్​ సఖి' టీజర్​ విడుదలైంది. దీనికి విశేష స్పందన లభించింది. నాగేశ్‌ కుకునూరు దర్శకుడు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. దిల్‌రాజ్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని.. సుధీర్‌, శ్రావ్య వర్మ నిర్మిస్తున్నారు.

keerthy suresh latest news
కీర్తిసురేశ్​ ఫొటోషూట్​
keerthy suresh latest news
కీర్తిసురేశ్​ ఫొటోషూట్​
keerthy suresh latest news
కుటుంబంతో కీర్తిసురేశ్

Last Updated : Sep 2, 2020, 7:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.