ETV Bharat / sitara

'నలుగురు భాయ్​ఫ్రెండ్స్​లో ఎవరిని తిరస్కరించాలి' - దిశా పటానీ తాజా వార్తలు

హాస్యభరిత వీడియోను ఇన్​స్టాలో పోస్ట్ చేసిన దిశా పటానీ.. దేవుడు తనకు ఒకరు కంటే ఎక్కువ భాయ్​ఫ్రెండ్స్ ఇస్తే ఏం చేయాలా అని ఆలోచిస్తోంది.

'నలుగురు భాయ్ ఫ్రెండ్స్​లో ఎవరిని తిరస్కరించాలి'
దిశా పటానీ
author img

By

Published : May 7, 2020, 5:40 AM IST

Updated : May 7, 2020, 7:47 AM IST

లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉన్న దిశా పటానీ.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఇన్‌స్టాలో నవ్వుతెప్పించే ఓ వీడియోను తాజాగా షేర్‌ చేసింది. 'నాకు ఓ బాయ్‌ఫ్రెండ్‌ ఉండాలని అనుకుంటున్నా. కానీ దేవుడు.. నలుగురు లేదా అంతకంటే ఎక్కువమంది బాయ్‌ఫ్రెండ్స్‌ను ఇస్తే ఏం చేయాలి? వారిలో ఎవరిని తిరస్కరించాలి' అంటూ ఇందులో చెప్పుకొచ్చింది.

'మీరు కచ్చితంగా అందరని మెప్పించగలరు. ఏం ఇబ్బంది లేదు. అందరిని ఒకేలా చూసుకోండి' అని ఓ నెటిజన్ చెప్పగా, 'ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే టైగర్‌ ష్రాఫ్‌ను సంప్రదిస్తే సరిపోతుందని' మరొకరు కామెంట్ పెట్టారు.

ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌తో 'రాధే' సినిమాలో దిశా హీరోయిన్​గా నటిస్తోంది. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. మే 22న విడుదల కావాల్సినా ఈ చిత్రం... కరోనా కారణంగా ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. దీనితో పాటే ఏక్తా కపూర్‌ నిర్మిస్తున్న 'కెటీనా'లోనూ నటిస్తోందీ భామ.

Last Updated : May 7, 2020, 7:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.