ETV Bharat / sitara

నటి చార్మి తల్లిదండ్రులకు కరోనా - చార్మి పూరీ జగన్నాథ్ వార్తలు

నటి, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న చార్మి తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది.

actress-charmi-parents-affected-with-covid
నటి చార్మి తల్లిదండ్రులకు కరోనా
author img

By

Published : Oct 25, 2020, 9:18 PM IST

ఇటీవల హైదరాబాద్​లో పోటెత్తిన వరదల కారణంగా తన తల్లిదండ్రులు కరోనా వైరస్ బారినపడ్డట్లు ప్రముఖ కథానాయిక, నిర్మాత చార్మి చెప్పింది. మార్చి నుంచి లాక్​డౌన్​లో ఇంట్లోనే చాలా జాగ్రత్తగా ఉన్నప్పటికీ వరదల వల్ల వారికి వైరస్​ సోకిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం తెలిసి తానెంతో బాధపడినట్లు వెల్లడించింది.

అక్టోబర్ 22న తన తల్లిదండ్రులకు కొవిడ్ పాజిటివ్​గా తేలినట్లు చార్మి స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆస్పత్రిలో వారు చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.

charmi
తల్లిదండ్రులతో ఛార్మి(పాత చిత్రం)
actress-charmi-parents-affected-with-covid
ఛార్మి ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.