ETV Bharat / sitara

సుధాకర్ దంపతులకు 'చిరు' ప్రశంస - మెగాస్టార్​ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు నటుడు సుధాకర్​. చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ నటుడు చేసిన 'ఇందువదన' ట్రిబ్యూట్ వీడియో చూసిన మెగాస్టార్ అతడిని అభినందించారు.

Actor Sudhakar meets megastar Chiranjeevi
సుధాకర్​పై చిరు ప్రేమ.. ట్రిబ్యూట్​కు అభినందన
author img

By

Published : Jan 4, 2021, 12:56 PM IST

మెగాస్టార్​ చిరంజీవిని ఆయన నివాసంలో కలుసుకున్నారు 'లైఫ్​ ఈజ్​ బ్యూటీఫుల్'​ నటుడు సుధాకర్​ కొమ్మాకుల దంపతులు. చిరు పుట్టినరోజు సందర్భంగా సుధాకర్​, అతని భార్య హారిక చేసిన ట్రిబ్యూట్​ వీడియోకు వారిని అభినందించారు మెగాస్టార్. భవిష్యత్తు కోసం వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఆగస్టు 22న చిరంజీవి బర్త్​డే సందర్భంగా 'ఛాలెంజ్' సినిమాలోని 'ఇందువదన' పాటకు డ్యాన్స్​ చేశారు సుధాకర్​ దంపతులు. దానిని అభినందిస్తూ ఆ సమయంలో అమెరికాలో ఉన్న వారికి ఆడియో సందేశం పంపారు చిరు. హైదరాబాద్​లో ఉంటే తన ప్రేమను మరోలా తెలియజేసేవాన్నని చెప్పారు. ఈ క్రమంలో చిరును ఆయన నివాసంలో కలిశారు సుధాకర్, హారిక.

ఇదీ చూడండి: సుధాకర్ దంపతుల డ్యాన్స్.. మెగాస్టార్ ఫుల్ ఫిదా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.