ETV Bharat / sitara

ప్రముఖ నటుడు 'కిక్'​ శ్యామ్ అరెస్ట్ - Actor Shaam arrested for involving in Illegal gambling activities

ప్రముఖ నటుడు శ్యామ్​ను గ్యాంబ్లింగ్​ కేసులో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. 'కిక్​' సినిమాతో తెలుగునాట ఇతడు గుర్తింపు తెచ్చుకున్నాడు.

ప్రముఖ నటుడు 'కిక్'​ శ్యామ్ అరెస్ట్
నటుడు శ్యామ్
author img

By

Published : Jul 28, 2020, 11:10 AM IST

Updated : Jul 28, 2020, 2:36 PM IST

ప్రముఖ సినీ నటుడు కిక్ శ్యామ్​ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. కోడంబాక్కంలో పోకర్ క్లబ్ నడుపుతోన్న ఇతడు.. గ్యాంబ్లింగ్​ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎటువంటి అనుమతులు లేకుండా పేకాట, బెట్టింగులు నిర్వహిస్తుండటం వల్ల కేసు నమోదు చేశారు.

తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన శ్యామ్.. మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో కిక్, ఊసరవెల్లి ,రేసుగుర్రం, కిక్- 2 చిత్రాల్లో నటించాడు. ఎక్కువగా దర్శకుడు సురేందర్​ రెడ్డి సినిమాల్లో కనిపించాడు. 'కిక్'లో పవర్​ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించి, టాలీవుడ్​లో కిక్ శ్యామ్​గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Last Updated : Jul 28, 2020, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.