ETV Bharat / sitara

'కట్టప్ప' సత్యరాజ్​కు కరోనా.. ఆస్పత్రిలో చికిత్స - సత్యరాజ్​కు కరోనా

Actor Satyaraj corona positive: సీనియర్​ నటుడు సత్యరాజ్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

satyaraj corona
సత్యరాజ్​కు కరోనా
author img

By

Published : Jan 8, 2022, 10:08 AM IST

Updated : Jan 8, 2022, 10:18 AM IST

Actor Satyaraj corona positive: సినీపరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. అందరూ వరుసగా వైరస్​ బారిన పడుతున్నారు. తాజాగా సీనియర్​ నటుడు సత్యరాజ్​కు కొవిడ్​ సోకింది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

అంతకుముందు తమిళ చిత్రసీమలో కమెడియన్​ వడివేలు, చియాన్​ విక్రమ్​, వరలక్ష్మీ, అర్జున్​, కమల్​హాసన్, త్రిష​ తదితరులు కరోనా బారిన పడగా.. టాలీవుడ్​లో మహేశ్​బాబు, మంచు మనోజ్​, మంచు లక్ష్మీ వైరస్​ బారిన పడ్డారు.

ఇదీ చూడండి: కరోనా కోరల్లో సినీతారలు.. మరి షూటింగ్​లు?

Last Updated : Jan 8, 2022, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.